1. தமிழ்
  2. తెలుగు
  3. ??????
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

రొమాంటిక్ మూడ్ లో ఎన్టీఆర్

IndiaGlitz [Saturday, February 01, 2014]
Comments

బెల్లం కొండ సురేష్ నిర్మాతగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో 'కందిరీగ' ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ నిర్మిస్తున్న సినిమా 'రభస'(వర్కింగ్ టైటిల్). ఇందులో ఎన్టీఆర్ సరసన సమంత, ప్రణీత హీరోహీరోయిన్స్ గా చేస్తున్నారు. పొల్లాచ్చిలో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది.

ఇటీవలే ఎన్టీఆర్ పై ఇంట్రడక్షన్ సంగ్ ఇక్కడే తీశారు. కాగా పొల్లాచ్చి షెడ్యూల్ లోనే ఎన్టీఆర్, సమంత, ప్రణీతలపై రొమాంటిక్ సన్నివేశాలు షూట్ చేస్తున్నారట. బృందావనంలో ఇద్దరి గోపికల మధ్య నలిగిపోయే కృష్ణుడుగా నటించిన ఎన్టీఆర్ మరో్సారి ఇద్దరు భామలతో జత కట్టాడు. మరి ఈసారి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటాడు తెలియాలంటే వేచిచూడాల్సిందే.
Traffic Audio On 7th Feb and Release on 14th Feb

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 'Traffic' Audio On 7th Feb and Release on 14th Feb
 Aishwarya Rai is World's fourth Most Beautiful Woman
 Rajamouli's 'Bahubali' to surpass 'Ra.One' & 'Krrish 3' VFX budgets
 Sekhar Kammula's 'Anamika' First Look
 1 Nenokkadine USA fourth week schedules
 Write Your Review Of Heart Attack
 Write Your Review Of Pandavulu Pandavulu Tummeda
 PPT Online Release 2 Weeks from Now Vishnu Manchu
 హృదయం ఎక్క ఆడియో సక్సెస్ మీట్
 No NTR No PK Nor Even Sunil In Bahubali: Rajamouli
 Heart Attack US Schedules
 భీమవరం బుల్లోడు సెన్సార్
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.