1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

అవన్నీ రూమర్స్ ప్రకాష్ రాజ్

IndiaGlitz [Saturday, February 01, 2014]
Comments

మహేష్ సినిమా 'ఆగడు'లో ప్రకాష్ రాజ్  ఓ పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా 'ఆగడు'లో ప్రకాష్ రాజ్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే అవన్నీ రూమర్స్ అని స్వయంగా ప్రకాష్ రాజ్ కొట్టి పడేశాడు.

అయితే బెల్లం కొండ సురేష్ తనయుడు హీరో్గా వి.వి.వినాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో ప్రకాష్రాజ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడట. ఇది కూడా ప్రకాష్ రాజ్ తెలియజేశాడు.ఇందులో సమంత హీరోయిన్గా చేస్తుంది.




ఆటోనగర్ మరోసారి వెనక్కి?





Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 'ఆటోనగర్' మరోసారి వెనక్కి?
 'Traffic' Audio On 7th Feb and Release on 14th Feb
 Aishwarya Rai is World's fourth Most Beautiful Woman
 Rajamouli's 'Bahubali' to surpass 'Ra.One' & 'Krrish 3' VFX budgets
 Sekhar Kammulas Anamika First Look
 1 Nenokkadine USA fourth week schedules
 Write Your Review Of Heart Attack
 Write Your Review Of Pandavulu Pandavulu Tummeda
 PPT Online Release 2 Weeks from Now Vishnu Manchu
 హృదయం ఎక్క ఆడియో సక్సెస్ మీట్
 No NTR No PK Nor Even Sunil In Bahubali: Rajamouli
 Heart Attack US Schedules
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.