1. தமிழ்
  2. తెలుగు
  3. ??????
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

మంచువారి సినిమాలో లవ్ లీ పాప

IndiaGlitz [Monday, February 03, 2014]
Comments

రామ్ గోపాల్ వర్మ, మోహన్ బాబు, విష్ణుల కలయికలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.  ఈ సినిమాకి ముందుగా 'సీమలెక్క' అనే టైటిల్ అనుకున్నప్పటికీ తర్వాత 'ఒట్టు' అనుకున్నారు. కాగా ఇప్పుడు 'అన్నగారు' అనే టైటిల్ వినపడుతుంది.

ఇందులో హీరోయిన్ గా రెజీనాని అనుకున్నప్పటికీ ఆ ప్లేస్ లో ఇప్పుడు లవ్ లీ పాప శాన్వి వచ్చి చేరింది. లవ్ లీ తర్వాత అడ్డా సినిమా చేసిన శాన్వికి ఇదొక మంచి ప్రాజెక్ట్ గానే చెప్పుకోవచ్చు.విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మోహన్ బాబు టాకీ ఇప్పటికే పూర్తైనట్లు సమాచారం.
ప్రభంజనం ఆడియో విడుదల

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 'ప్రభంజనం' ఆడియో విడుదల
 'Dil Deewana' Releasing On 7th February
 'Radha' Maruthi-Venkatesh Movie Muhurtham On 6th February
 PPT crossed Doosukeltha's collections in 2 days
 Paisa Overseas by BlueSky
 120% Openings For Heart Attack Everywhere: Puri Jagannadh [Interview]
 CK Title Song Video Release on MAA Music
 14న వస్తున్న భీమవరం బుల్లోడు
 ఆటోనగర్ మరోసారి వెనక్కి?
 Traffic Audio On 7th Feb and Release on 14th Feb
 Aishwarya Rai is Worlds fourth Most Beautiful Woman
 Rajamoulis Bahubali to surpass RaOne & Krrish 3 VFX budgets
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.