Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

మరో సంక్రాంతి కి మహేష్ సిద్ధం..

IndiaGlitz [Monday, February 03, 2014]
Comments

సంక్రాంతికి వరుసగా సినిమాలు విడుదల చేస్తున్న మహేష్ అదేవిధంగా విజయాలు అందుకుంటూ టాలీవుడ్ లో సంక్రాంతికి హీరోగా నిలుస్తున్నాడు. ఈ సంక్రాంతికి '1-నేనొక్కడినే' అంటూ మన ముందుకు వచ్చిన మహేష్ ప్రస్తుతం శ్రీనువైట్ల దర్శకత్వంలో 'ఆగడు' సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమాని సెప్టెంబర్ లో విడుదల చేయాలని అందుకు తగిన విధంగా సినిమాను శరవేగంగా చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా తర్వాత మహేష్, పూరిల కాంభినేషన్ లో ఓ సినిమా ప్రారంభం కానుంది. ఈ సినిమాని వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని పూరి భావిస్తున్నాడట. ఇది వరకు 'బిజెనెస్ మేన్'గా సంక్రాంతి హిట్ ఇచ్చిన పూరి, ఈసారి మహేష్ ని తెలుగు ప్రేక్షకులకు ఎలా చూపించి హిట్ కొడతాడో చూడాలి.




నిర్మాతగా రచయితగా కనపడతా: పూరి



Mahesh Babu Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 'Aagadu' audio promos on Aug 29th
 Rumours on Mahesh movie come to an end
 Mahesh Babu to play a dual role ?
 Team 'Aagadu' done with Europe
 Mahesh movie first schedule in Hyderabad
 'Aagadu' second song shoot started in Switzerland
 Mahesh Babu Birthday Celebrations At Shadnagar
 Mahesh Babu - Koratala Siva movie launched
 This time Mahesh targeted Balakrishna ?
 Mahesh Babu - The Undisputed Baadshah Of Tollywood!

Other News

 Write your own review on 'Rabhasa'
 Nagarjuna turns a year younger
 Trisha hits the bull's-eye
 'Anukshanam' release date confirmed
 Pawan Kalyan gets a warning
 Ramya Krishna in Nagarjuna's new film
 I've copied from other films but not this : Rajamouli
 Akshay Kumar recommends Suman as villain
 Puri Jagannadh's wife Lavanya approaches court
 Sundeep Kishan and Raj Tarun to act together



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 Write your own review on 'Rabhasa'
 Nagarjuna turns a year younger
 Trisha hits the bull's-eye
 'Anukshanam' release date confirmed
 Pawan Kalyan gets a warning
 Ramya Krishna in Nagarjuna's new film
 I've copied from other films but not this : Rajamouli
 Akshay Kumar recommends Suman as villain
 Puri Jagannadh's wife Lavanya approaches court
 Sundeep Kishan and Raj Tarun to act together
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.