Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

మహేష్, కొరటాల ప్రాజెక్ట్ ఏమైంది.?

IndiaGlitz [Monday, February 03, 2014]
Comments

ప్రముఖ కార్పొరేట్ సినిమా సంస్థ యూటీవీ తెలుగులో సూపర్ స్టార్ మహేష్ తో ఓ సినిమా  చేయడానికి చాలా నెలల క్రితం సన్నాహాలు జరిగాయి. మిర్చి దర్శకుడు దీనికి దర్శకత్వం చేస్తాడని వార్తలు కూడా వినవచ్చాయి. అయితే '1-నేనొక్కడినే' తర్వాత మహేష్ తాజాగా శ్రీనువైట్ల సినిమా చేస్తుండగా, తర్వాత పూరీ, మహేష్ ల కలయికలో మరో సినిమా ఉంటుంది.

ఇది కాకుండా మణిరత్న కాంభినేషన్లో అక్కినేని నాగార్జునతో కలిసి మరో మల్టీస్టారర్ సినిమా ఉంటుందనే టాక్ ఉంది. ఇవన్నీ ఒకే... కానీ వీటన్నింటి కంటే ముందు డిస్కస్ లోకి వచ్చిన సినిమా మాత్రం యూటీవీ నిర్మాణంలో కొరటాల శివదే.

మరి కారణాలు తెలియడం లేదు కానీ కొరటాలతో ఇప్పట్లో మహేష్ సినిమా లేనట్లే కనపడుతుంది. 'మిర్చి' తర్వాత కొరటాల, చరణ్ ల కాంభినేషన్ లో బండ్లగణేష్ నిర్మాతగా ఓ సినిమా ప్రారంభమై ఆగిపోయింది. మరి మహేష్ సినిమా ప్రారంభం కాకముందే డౌట్ లో పడింది. ఇలాగైతే కొరటాలకి కష్టమేనంటున్నాయి పరిశ్రమ వర్గాలు..




మరో సంక్రాంతి కి మహేష్ సిద్ధం



Mahesh Babu Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 It's a delight to watch Mahesh on screen : Shankar
 All eyes on 'Aagadu' theatrical trailer
 Shankar to launch 'Aagadu' audio
 Reason behind tension in Mahesh Babu fans
 'Aagadu' audio promos on Aug 29th
 Rumours on Mahesh movie come to an end
 Mahesh Babu to play a dual role ?
 Team 'Aagadu' done with Europe
 Mahesh movie first schedule in Hyderabad
 'Aagadu' second song shoot started in Switzerland

Other News

 Balakrishna completes a milestone
 Sundeep Kishan turns stylish for 'Joru'
 'Ice Cream 2' trailer and song release today
 'Rabhasa' gets huge openings
 Huge competition for Dhanush's 'VIP' Telugu rights
 Shankar to launch 'Aagadu' audio
 Irrfan Khan gets Aishwarya Rai-Bachchan
 It's a delight to watch Mahesh on screen : Shankar
 US Post Service to issue ANR's stamp
 Photo feature : Mahesh Babu, Gautam and Sitara names tattooed on Namrata's hand



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 Balakrishna completes a milestone
 Sundeep Kishan turns stylish for 'Joru'
 'Ice Cream 2' trailer and song release today
 'Rabhasa' gets huge openings
 Huge competition for Dhanush's 'VIP' Telugu rights
 Shankar to launch 'Aagadu' audio
 Irrfan Khan gets Aishwarya Rai-Bachchan
 It's a delight to watch Mahesh on screen : Shankar
 US Post Service to issue ANR's stamp
 Photo feature : Mahesh Babu, Gautam and Sitara names tattooed on Namrata's hand
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.