1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ప్యార్ మే పడియానే టాకీ పూర్తి

IndiaGlitz [Monday, February 03, 2014]
Comments

శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత కె.కె.రాధామోహన్ రవిచావలి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న 'ప్యార్ మే పడిపోయానే'. ఆది, శాన్వి హీరోహీరోయిన్లు. ప్రస్తుతం ఈ సినిమా టాకీ పార్ట్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా .

నిర్మాత కె.కె.రాధా మోహన్ మాట్లాడుతూ మా చిత్రం టాకీ పార్ట్ పూర్తి చేసుకుంది. పాటల చిత్రీకరణ ఈ నెలతో పూర్తవుతుంది. దాంతో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతుంది. రవిచావలి సినిమాని చక్కగా తెరకెక్కిస్తున్నారు. ఇది వరకు మా బ్యానర్ లో వచ్చిన ఏమైంది ఈ వేళ, అధినేత సినిమాలు పెద్ద విజయానందుకున్నాయి. ఈ సినిమాతో హ్యట్రిక్ సాధిస్తాం అని అన్నారు.

ఆది, శాన్వి, వెన్నెల కిషోర్, కాశీవిశ్వనాథ్, దువ్వాసి మోహన్, తాగుబోతు రమేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్. కెమెరాః టి.సురేంద్రరెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ః ఎం.ఎస్.కుమార్, నిర్మాతః కె.కె.రాధామోహన్, రచన, దర్శకత్వం: రవిచావలి.Other News


దిల్లున్నోడు ఆడియో విడుదల

Pyar Me Padipoyane Completes Talkie Part

SPB Unveils Bhavayami Devotional Album

Mahesh Babu Launches Basanti Theatrical Trailer

దిల్లున్నోడు ఆడియో విడుదల

Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.