Follow us on
 
 
  1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

6న సెట్స్ పైకి రానున్న'రాధా'

IndiaGlitz [Monday, February 03, 2014]
Comments

యూనివర్స్ మీడియా బ్యానర్ లో విక్టరీ వెంకటేష్, నయనతార జంటగా తెరకెక్కుబోతున్న సినిమా 'రాధా'. డి.పార్వతి సమర్పణలో  డి.వి.వి. దానయ్య నిర్మాతగా మారుతి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. జె.బి.సంగీతం అందిస్తున్నాడు.  ఈ సినిమా షూటింగ్ ఈ నెల 6న ప్రారంభం కానుంది.

నిర్మాత డి.వి.వి.దానయ్య మాట్లాడుతూ ''మారుతి చెప్పిన కథ వెంకటేష్ గారికి బాగా నచ్చడంతో సింగిల్ సిట్టింగ్ లోనే ఒకే చేశారు. నయనతార కూడా డేట్స్ అరెంజ్ చేశారు. ఇందులో వెంకటేష్ హోం మినిష్టర్ గా చేస్తుండగా, మధ్య తరగతి అమ్మాయిగా నయనతార నటిస్తుంది. ఈ ట్రెండ్ కి తగినట్లుండే ప్రేమకథ ఇది. ఇది వరకు  వెంకటేష్, నయనతార జంట నటించిన 'తులసి', 'లక్ష్మీ' సినిమాలు ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో తెలిసిందే ఈ సినిమాతో ఈ జంటకు హ్యట్రిక్ గ్యారంటీ. ఈ సినిమా షూటింగ్ ను ఈ నెల 6న ప్రారంభిస్తాం'' అని తెలిపారు.

ఈ చిత్రానికి సంగీతం: జె.బి. కెమెరాః రిచర్డ్ ప్రసాద్, ఎడిటింగ్ః ఉద్ధవ్, నిర్మాతః దానయ్య డి.వి.వి., కథ, మాటలు, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం: మారుతి..




ప్యార్ మే పడియానే టాకీ పూర్తి



Venkatesh Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 Shruti Haasan to pair up with Venkatesh
 Venkatesh in the remake of 'Salim'
 'Drushyam' is a memorable film in my career : Venkatesh
 Dasari Narayana Rao felicitates 'Drushyam' director
 'Drushyam' satellite rights sold for a bomb
 2014 : A year of experiments
 Venkatesh can be equally successful as Nagarjuna there
 S.S.Rajamouli's review of 'Drushyam'
 'Drushyam' opens to packed houses
 Write your own review on 'Drushyam'

Other News

 Nagarjuna's movie regular shooting from Nov 15th
 It is my biggest strength : Manchu Manoj [Interview]
 'Pooja' is a bigger hit than 'Pandem Kodi' : Vishal
 'Brother of Bommali' censor completed
 Allu Sirish's next with a new director ?
 Ram Gopal Varma's Ice fruit
 Comedian gives shock to Ram Gopal Varma
 Nithin's cameo in Akhil's debut film ?
 Write your own review on 'Current Theega'
 Rajinikanth and Kamal Haasan for 'We Love Vizag' event



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.