Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

సందీప్ కి అన్నగా జగపతిబాబు

IndiaGlitz [Monday, February 03, 2014]
Comments

ఎస్.వి.కె. సినిమా బ్యానర్ పై 'సోలో' చిత్రాన్ని నిర్మించిన వంశీకృష్ణ , మహేష్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా 'రా రా కృష్ణయ్య'.    'రొటీన్ లవ్ స్టోరీ' చిత్రం తర్వాత సందీప్ కిషన్, రెజీనాలు జంట 'రా రా కృష్ణయ్య' సినిమాలో మరోసారి అటరించనున్నారు. ఈ సినిమాలో సందీప్ కిషన్ కి అన్నయ్యగా జగపతిబాబు అన్నయ్య పాత్రలో నటించనున్నాడు.

ప్రస్తుతం 'లెజెండ్' సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్న జగపతిబాబు ఇది వరకు 'లక్ష్యం' సినిమాలో గోపిచంద్ కి అన్నగా నటించాడు. తర్వాత ఈ సినిమాలోసందీప్ కిషన్ కి అన్నగా చేస్తుండడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ సందర్భంగా ..

చిత్ర నిర్మాత వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ ''సందీప్ కిషన్ కి మంచి పేరు తీసుకొచ్చే సినిమా అవుతుంది.  ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటుంది. సందీప్ కిషన్ కి అన్న పాత్రలో జగపతిబాబు నటిస్తుండడం చాలా హ్యపీగా ఉంది. ఆయన పాత్ర సినిమాకి ప్లస్ అవుతుంది'' అని తెలిపారు.

చిత్ర దర్శకుడు మహేష్ మాట్లాడుతూ ''ఈ సినిమాలో జగపతిబాబుగారి క్యారెక్టర్ ఎగ్జైటింగ్ గా ఉంటుంది. సందీప్ కిషన్ కెరీర్ లో ఈ చిత్రం అతనికి మరో మైలురాయి అవుతుంది'' అని అన్నారు.

కళ్యాణి, రవిబాబు, చలపతిబాబు, తనికెళ్లభరణి, బ్రహ్మాజీ, తాగుబోతు రమేష్, సత్యం రాజేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అచ్చు, నిర్మాతః వంశీకృష్ణ శ్రీనివాస్, దర్శకత్వం: మహేష్.




ఈ నెల27న బంగారు కోడిపెట్ట



Jagapathi Babu Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 K.Viswanath praises 'O Manishi Katha' movie
 న్యూ ట్రెండీ టాలీవుడ్ విలన్
 Jagapathi Babu joins Twitter world
 రెండోసారి జగపతి
 Jagapathi Babu's "Oka Manishi Katha" shoot completed
 Jagapathi Babu's "April Fool" to release in 200 screens
 Jagapathi Babu to play a key role in Manoj's film
 Jagapathi Babu to act as Mahesh Babu's father
 మే 10న 'ఏప్రిల్ ఫూల్'
 జగపతిబాబుకు ప్రశంసలు

Other News

 RGV - Manchu Vishnu movie titled 'Anukshanam'
 Actor Mukku Raju passes away
 NTR to give a live performance ?
 RGV announces the launch of NTFI
 My mom bought me a camera and encouraged me : Sujeeth [Interview]
 5 years for 'Magadheera'
 Samantha first met Suriya at her college
 Will Tamannaah's wish be fulfilled this time ?
 Suriya takes advance for a straight Telugu film
 Remembering Allu Ramalingaiah on his 10th death anniversary



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Other News

 RGV - Manchu Vishnu movie titled 'Anukshanam'
 Actor Mukku Raju passes away
 NTR to give a live performance ?
 RGV announces the launch of NTFI
 My mom bought me a camera and encouraged me : Sujeeth [Interview]
 5 years for 'Magadheera'
 Samantha first met Suriya at her college
 Will Tamannaah's wish be fulfilled this time ?
 Suriya takes advance for a straight Telugu film
 Remembering Allu Ramalingaiah on his 10th death anniversary
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.