1. தமிழ்
  2. తెలుగు
  3. മലയാളം
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

ఫిబ్రవరి 7న వస్తున్న దిల్ దివానా

IndiaGlitz [Monday, February 03, 2014]
Comments

శ్రీ భావనా ఫిల్మ్స్ పతాకంపై రాజారెడ్డి నిర్మాతగా ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల అసిస్టెంట్ తుమ్మకిరణ్ దర్శకుడిగా తెరకెక్కుతున్న చిత్రం 'దిల్ దివానా'.రాజార్జున్, రోహిత్, కృతి సింగల్, నేహదేశ్ పాండే హీరోహీరోయిన్స్. ఆర్.రామ్ నారాయణ్ సంగీతం అందించాడు. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను జరుపుకుని ఫిబ్రవరి 7న విడుదలకు సిద్ధమవుతోంది.

చిత్రనిర్మాత తుమ్మ కిరణ్ మాట్లాడుతూ ''ప్రముఖ క్రికెటర్ కపిల్ దేవ్ చేతుల మీదుగా విడుదలైన మా సినిమా ఆడియో హిట్టయ్యి ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్ జరుపుకుంది. ఈ సినిమా ప్యామిలీ, యూత్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కింది. కథను నమ్ముకుని సినిమాని తెర కెక్కించాం. ఇటీవల సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుని క్లీన్ యు సర్టిఫికేట్ పొందింది. ఈ సినిమాని ఈ నెల 7న విడుద ల చేస్తున్నాం' అని చెప్పారు.
6న సెట్స్ పైకి రానున్నరాధా

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 6న సెట్స్ పైకి రానున్న'రాధా'
 'ప్యార్ మే పడియానే' టాకీ పూర్తి
 'దిల్లున్నోడు' ఆడియో విడుదల...
 'Pyar Me Padipoyane' Completes Talkie Part
 SPB Unveils Bhavayami Devotional Album
 Mahesh Babu Launches Basanti Theatrical Trailer
 ప్రభంజనం ఆడియో విడుదల
 Dil Deewana Releasing On 7th February
 Radha MaruthiVenkatesh Movie Muhurtham On 6th February
 PPT crossed Doosukelthas collections in 2 days
 Paisa Overseas by BlueSky
 120% Openings For Heart Attack Everywhere: Puri Jagannadh [Interview]
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.