1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ఒక పాట మినహా పూర్తైన కార్తికేయ

IndiaGlitz [Tuesday, February 04, 2014]
Comments

నిఖిల్, స్వాతి జంటగా నటిస్తున్న చిత్రం 'కార్తికేయ'.  మాగ్నస్ సినీ ప్రైమ్ ప్రైవేట్ లిమెటెడ్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కుతుంది. వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మిస్తున్న ఈ సినిమా చందుమొండేటి దర్శకత్వంలో రూపొందుతుంది.  ఒక పాట మినహా చిత్రీకరణను పూర్తిచేసుకుంది.
 
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు చందు మొండేటి మాట్లాడుతూ 'థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ సినిమా లవ్, ఫ్యామిలీ, సెంటిమెంట్ లతో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది' అన్నారు. 
 
నిర్మాత మాట్లాడుతూ  'ఒక పాట మినహా మొత్తం చిత్రీకరణ పూర్తైంది. నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తిచేసి మార్చి మొదటి వారంలో ఆడయో, చివరి వారంలో సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం' అని చెప్పారు.
 
తనికెళ్లభరణి, రావురమేష్, కిషోర్, రాజారవీంద్ర తదితరులు ఇతర తారాగణంగా నటిస్తున్న ఈ సినిమాకి కెమెరాః కార్తిక్ ఘట్టమనేని, సంగీతం: శేఖర్ చంద్ర, నిర్మాతః వెంకట శ్రీనివాస్ బొగ్గరం, రచన, దర్శకత్వం: చందుమొండేటి.యామిని చంద్రశేఖర్ ఆడియో విడుదలOther News


Kotha Janta In DTS

Bangaaru Kodipetta To Hit The Screens On 27th Feb

Shreyas And Pushyami Jointly Acquire Tegidi Telugu RightsKarthikeya Wallpapers:


800*6001024*7681280*7201366*7681920*1080320*480640x960

800*6001024*7681280*7201366*7681920*1080320*480640x960

800*6001024*7681280*7201366*7681920*1080320*480640x960

Swathi Wallpapers:


800*6001024*768

Related News

 Kona Venkat heaps praises on Nikhil
 Swathi Reddy hits back at 'aunty' comment
 Nikhil to work with 'Karthikeya' director again ?
 Nikhil's 'Shankarabharanam' first look posters
 Nanditha pairs up with Nikhil
 Swathi's 'Tripura' first look
 V.V.Vinayak launches 'Tripura' first look
 Swathi becomes choosy
 Naveen Chandra's key role in Swathi's 'Tripura'
 Nikhil's new movie with Sai Teja Productions

Other News

 Ram to remake 'Premam' ?
 FIRST LOOK of 'Welcome Back' Cast - Posters
 Kareena Kapoor's FIRST LOOK Is Hot As Mary in 'Brothers'
 Rajamouli laughs off rumours about 'Baahubali 2'
 Baahubali USA Hotline Opened
 Prakash Raj to turn lead actor
 Shruti leaves to Italy, despite being unwell
 I don't share screen space with Sonakshi: Raai Laxmi
 Kalyan Ram celebrates birthday amid 'Sher' unit
 NTR - Sukumar film regular shooting startedCopyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 Ram to remake 'Premam' ?
 FIRST LOOK of 'Welcome Back' Cast - Posters
 Kareena Kapoor's FIRST LOOK Is Hot As Mary in 'Brothers'
 Rajamouli laughs off rumours about 'Baahubali 2'
 Baahubali USA Hotline Opened
 Prakash Raj to turn lead actor
 Shruti leaves to Italy, despite being unwell
 I don't share screen space with Sonakshi: Raai Laxmi
 Kalyan Ram celebrates birthday amid 'Sher' unit
 NTR - Sukumar film regular shooting started
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.