Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

నాగ చైతన్య సరసన హన్సిక...?

IndiaGlitz [Tuesday, February 04, 2014]
Comments

నాగ చైతన్య, శ్రీనివాస రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని ప్రముఖ నిర్మాత సి.కల్యాణ్ తేజ్ సినిమా పతాకంపై నిర్మించనున్నారు. ఇది వరకు నాగ చైతన్య, శ్రీనివాస రెడ్డిల కాంభినేషన్ లో 'హలో బ్రదర్' సినిమా రూపొందాల్సి ఉండగా కొన్ని అనివార్య కారణాల కారణంగా ప్రాజెక్ట్ రూపొందలేదు. కాగా తాజా ఈ సినిమా ఈనెల 6న ప్రారంభం కానుంది. ఈ సినిమాలో నాగచైతన్య సరసన హన్సికను నటింపచేయాలని ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం.

ప్రస్తుతం తమిళ సినిమాలతో బిజీగా ఉన్న హన్సిక ఇప్పుడు తెలుగులోబిజీ అవుతుంది. ఇటీవలే మంచువారి మల్టీస్టార్ 'పాండవులు పాండవులు తుమ్మెద'లో ఈ అమ్మడు నటించింది. మంచు మనోజ్, నాగేశ్వరరెడ్డిల కాంభినేషన్లో రూపొందే సినిమాలో హన్సికనే హీరో్యిన్. తాజాగా నాగ చైతన్య సరసన నటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సమాచారం. ఇప్పుడు హన్సిక చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాయి.




ఒక పాట మినహా పూర్తైన 'కార్తికేయ'



Other NEws

ఒక పాట మినహా పూర్తైన కార్తికేయ

Read More »

Naga Chaitanya Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Hansika Motwani Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 Ravi Teja's Powerful action sequences
 Naga Chaitanya's 'Oka Laila Kosam' release in July
 సమస్యల్లో 'దుర్గ'
 Naga Chaitanya's differences with director shelves movie
 Hansika Busy Busy...
 16కిలోలు తగ్గిన హన్సిక
 హెచ్.వి.పి ద్వారా ఆటోనగర్ సూర్య
 27న ఆటోనగర్ సూర్య
 మలయాళంలో మంచు మల్టీస్టారర్...
 PPT Registers $1, 70,000 Overseas Collections

Other News

 Jagapathi Babu's 'April Fool' to release on May 10th
 Mahesh confirms his complete support to Galla Jayadev
 Sudeep - Jagapathi Babu's 'Bachchan' audio released
 Supreme Court Stays High Court order on Mohan Babu's 'Padma Shri' title Case
 ఏప్రిల్ 21న చరణ్ సెకండ్ షెడ్యూల్
 'బచ్చన్' ఆడియో ఆవిష్కరణ
 రీమేక్ లో రాజశేఖర్
 పాట మినహా పూర్తైన 'అంజాన్'
 Big schedule of "Govindudu Andari Vadele" from 21st
 రేటు పలికిన 'రేసుగుర్రం'



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.