1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

విజయ్ సరసన సమంత

IndiaGlitz [Tuesday, February 04, 2014]
Comments

తెలుగు సినిమాల గోల్డెన్ గర్ల్ సమంత ఇప్పుడు తమిళంలోనూ బిజీగా మారుతుంది. ప్రస్తుతం సూర్య సరసన 'అంజాన్'లో నటిస్తుంది. తాజా సమాచారం ప్రకారం విజయ్ సరసన కూడా సమంత ఛాన్స్ దక్కించుకుందట. 'తుపాకీ' తర్వాత ఎ.ఆర్. మురగదాస్, విజయ్ ల కాంభినేషన్లో ఓ సినిమా రూపొంద నుండే సంగతి తెలిసిందే. ఈ సినిమాలో విజయ్ సరసన అవకాశం కొట్టేసిందని సమాచారం.ఈ సినిమాకి అనిరుద్ధ్ సంగీతం అందిస్తుండగా లైకా ప్రొడక్షన్ ఈ సినిమాని నిర్మిస్తుంది. ఇంకా టైటిల్ ఖరారు కాలేదు.


Other News


యామిని చంద్రశేఖర్ ఆడియో విడుదల

Kotha Janta In DTS

Bangaaru Kodipetta To Hit The Screens On 27th Feb

Shreyas And Pushyami Jointly Acquire Tegidi Telugu Rights

యామిని చంద్రశేఖర్ ఆడియో విడుదల

Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 యామిని చంద్రశేఖర్ ఆడియో విడుదల
 Kotha Janta In DTS
 Bangaaru Kodipetta To Hit The Screens On 27th Feb
 Shreyas And Pushyami Jointly Acquire Tegidi Telugu Rights
 Minugurulu Selected For The Akkineni Vamsee International Award
 I Know My Market Stamina: Manchu Manoj
 6న సెట్స్ పైకి రానున్నరాధా
 ప్యార్ మే పడియానే టాకీ పూర్తి
 దిల్లున్నోడు ఆడియో విడుదల
 Pyar Me Padipoyane Completes Talkie Part
 SPB Unveils Bhavayami Devotional Album
 Mahesh Babu Launches Basanti Theatrical Trailer
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.