1. தமிழ்
  2. తెలుగు
  3. ??????
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

2014లో అలరించనున్న వెంకీ

IndiaGlitz [Wednesday, February 05, 2014]
Comments

స్టార్ డమ్ తో సంబంధం లేని టాలీవుడ్ టాప్ హీరో విక్టరీ వెంకటేష్. గత సంవత్సరం 'సీతమ వాకిట్లో సిరిమల్లె చెట్టు', 'మసాలా' సినిమాలతో మల్టీస్టారర్ సినిమాలకు శ్రీకారం చుట్టాడు. ఈ సంవత్సరం మరో మూడు సినిమాలతో అలరించనున్నాడు. టాప్ స్టార్ ల సినిమాలు ఏడాదికి ఒకటి రిలీజ్ కావడం గగనమైన ఈరోజుల్లో వెంకీ ఏకంగా మూడు సినిమాలతో అలరించనున్నాడు.

అందులో ఒకటి మలయాళంలో సూపర్ హిట్టయిన 'దృశ్యం' రీమేక్, అలాగే బాలీవుడ్ లో ఘనవిజయం సాధించిన 'ఓమైగాడ్' సినిమా రెండో సినిమా కాగా, మూడవది మారుతి దర్శకత్వంలో నయనతారతో 'రాధ'గా జత కట్టనున్నాడు. ఏదేమైనా వెంకీ తనదైన మార్కుతో ముందుకెళ్లడం తనకే సాధ్యమని నిరూపించుకున్నాడు.
Mohan Babu To Be Stripped of Padma Sri; Relief For Brahmanandam

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.