Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

ఇబ్బందుల్లో ఎన్టీఆర్ సినిమా

IndiaGlitz [Wednesday, February 05, 2014]
Comments

బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా సుకుమార్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. కాగా ఆర్ధిక ఇబ్బందులు కారణంగా సినిమా నిర్మించలేనని బివిఎస్ఎన్ చేతులేత్తేశాడట. మరి 'అత్తారింటికి దారేది' ఇండస్ర్టీ హిట్ కదా అనే అనుమానం రాకపోదు.

ఈ సినిమాకి వచ్చిన లాభాలతో ఇది వరకు ఉన్న అప్పులను తీర్చిశాడట. దాంతో ప్రస్తుతం ఆయన సినిమా తీసేంత ఆర్ధికంగా లేకున్నాడని ఒక టాక్. అయితే అధికారకంగా ఇంకా ఎటువంటి సమాచారం వెలువడలేదు. ప్రస్తుతం ఎన్టీఆర్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కే 'రభస'(వర్కింగ్ టైటిల్) సినిమాతోబిజీగా ఉన్నాడు. మరి ఈ సినిమా సమాచారం అటు ఇటు ఐతే యంగ్ టైగర్ నెక్ట్స్ ఏ సినిమా చేస్తాడో చూడాలి.




2014లో అలరించనున్న వెంకీ..



Other NEws

2014లో అలరించనున్న వెంకీ

Read More »

NTR Junior Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 NTR's political press meet tomorrow ?
 'కుమ్ముతా' అంటున్న ఎన్టీఆర్
 NTR - Puri - Bandla Ganesh film titled 'Kummutha' ?
 ఎన్టీఆర్ పుట్టినరోజు పూరీ మూవీ
 NTR - Puri Jagannadh movie from May
 ఎన్టీఆర్ అలా ఎందుకు చేశాడబ్బా..?
 NTR On The Move In Rama Naidu Studios
 ఆంధ్రావాలా కాంబినేషన్?
 'దానవీర శూరకర్ణ' రీమేక్ రానుందా..?
 స్టెప్పుల్లో రభస

Other News

 ఆఫర్ అందుకున్న అవిక
 Sumanth Ashwin's movie in regular shooting
 నందగోపాల్ కి సన్మానం
 I've drunk and smoked publicly : Lakshmi Manchu
 Happy Birthday to S.Janaki
 'అనామిక' ఆడియో ఆవిష్కరణ
 "Chandamama Kathalu" team launches android app
 ఫిల్మ్ సిటీలో 'మంత్ర2'
 I'll not cast them in my movies : Lakshmi Manchu
 27న 'ఉహలు గుసగుసలాడే' ఆడియో



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.