1. தமிழ்
  2. తెలుగు
  3. ??????
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

2014లో సందడి చేయనున్న సమంత

IndiaGlitz [Wednesday, February 05, 2014]
Comments

2013లో 'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు', 'రామయ్యా వస్తావయ్యా' సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించిన చెన్నై సోయగం. 2014లో మాత్రం సందడి చేయనుంది. టాలీవుడ్లో చూస్తే అక్కినేని నాగ చైతన్యతో కలిసి రెండు సినిమాల్లో కనపడనుంది. అందులో ఒకటి 'ఆటోనగర్ సూర్య' ఈ నెల27న విడుదలకు సిద్ధమవుతుంటే, 'మనం' మార్చిలోకానీ, ఏప్రిల్ లో కానీ విడుదలకు సిద్ధమవుతుంది.

మరో చిత్రం 'రభస'. ఇందులో ఎన్టీఆర్ తో కలిసి నటిస్తుంది. తమిళంలో సూర్యతో కలిసి 'అంజాన్'లో నటిస్తుండగా, ఎ.ఆర్.మురగదాస్, విజయ్ ల కాంభినేషన్ లో రూపొందే సినిమాలో సమంతనే హీరోయిన్ గా ఎంపికైంది. ఇవే గాక మరి కొన్ని సినిమాలను అంగీకరించే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. అంటే 2014లో సమంత సందడి ఖాయంగా కనిపిస్తుంది.
2014లో అలరించనున్న వెంకీ

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.