1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

జర్మన్ రీమేక్ లో శర్వానంద్

IndiaGlitz [Wednesday, February 05, 2014]
Comments

సాధారణంగా హలీవుడ్ సినిమాలను, అందులో సన్నివేశాలను కాపీ కొట్టే మన దర్శకులు(ఎవరో కొందరే లేండి..) ఇప్పుడు జర్మన్ సినిమా కాన్సెప్ట్ తో తెలుగులో ఓ సినిమా చేస్తున్నారు.  ఇందులో శర్వానంద్ హీరోగా నటిస్తున్నాడు. మిర్చి సినిమా నిర్మాతలు వంశీ, ప్రమోద్ యు.వి.క్రియేషన్స్ బ్యానర్ లో 'రన్ రాజా రన్' సినిమాని తెరకెక్కిస్తున్నారు.

జర్మన్ లో 'లోలా రెంట్' సినిమాని ఆధారంగా చేసుకుని ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారట. ఇందులో శర్వానంద్ సెల్ ఫోన్ ల దొంగగా నటిస్తున్నాడు. షార్ట్ ఫిలిమ్ మేకర్ సుజీత్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి 'విశ్వరూపం-2' సంగీత దర్శకుడు మహ్మద్ గిబ్రన్ సంగీతం అందిస్తున్నాడు.



Other News


2014లో సందడి చేయనున్న సమంత

2014లో అలరించనున్న వెంకీ

Mohan Babu To Be Stripped of Padma Sri; Relief For Brahmanandam

Malligadu Marriage Bureau Will Bring Back My Success: Srikanth

2014లో సందడి చేయనున్న సమంత





Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 2014లో సందడి చేయనున్న సమంత
 2014లో అలరించనున్న వెంకీ
 Mohan Babu To Be Stripped of Padma Sri; Relief For Brahmanandam
 Malligadu Marriage Bureau Will Bring Back My Success: Srikanth
 Happy Birthday To Sekhar Kammula
 Happy Birthday To Rajasekhar
 PPT Is The Biggest Grosser For Manchu Family
 యామిని చంద్రశేఖర్ ఆడియో విడుదల
 Kotha Janta In DTS
 Bangaaru Kodipetta To Hit The Screens On 27th Feb
 Shreyas And Pushyami Jointly Acquire Tegidi Telugu Rights
 Minugurulu Selected For The Akkineni Vamsee International Award
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.