1. தமிழ்
  2. తెలుగు
  3. ??????
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

నిఖిల్ కొత్త సినిమా

IndiaGlitz [Wednesday, February 05, 2014]
Comments

'హ్యపీడేస్' విజయం తర్వాత 'యువత'తో విజయం సాధించిన యువహీరో నిఖిల్ కి చాలా కాలం తర్వాత 'స్వామిరారా' సినిమాతో మరో కమర్షియల్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం  'కార్తికేయ 'సినిమా చేస్తున్నాడు. అచితూచి సినిమాలు ఎంచుకుంటున్న ఈ సదరు హీరో తాజాగా మరో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

'ప్రేమ, ఇష్క్ ,కాదల్' సినిమా కెమెరామెన్ కార్తీక్ ఘట్టమనేని ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు. 'భద్రాద్రి', 'ఆకాశంలో సగం' వంటి చిత్రాలను నిర్మించిన సురక్ష్ గ్రూప్ కంపెనీస్ బ్యానర్ లో ఈ సినిమా రూపొందనుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ 'ఈ సినిమా పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రం. దర్శకుడు నితిన్ ను కొత్త యాంగిల్ లో చూపించనున్నాడు. ఈ చిత్రంలో అన్నీ బావోద్వేగాలుంటాయి. మార్చిలో సినిమా చిత్రీకరణ ఉంటుంది. సినిమాకి సంబంధించిన మిగతా వివరాలు త్వరలోనే తెలియచేస్తాం' అని తెలిపారు.
Nikhils Next With Karthik Ghattamaneni

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 Nikhil's Next With Karthik Ghattamaneni
 Hotel Galaxy Inn Inaugurated By Actress Archana
 'Preminchali' Awarded Clean U BY Censor
 Sudhakar Komakula's 'Hang Up' Audio On 10th February
 Venkatesh To Do Three Films This Year
 రౌడీ ఎవరు?
 2014లో సందడి చేయనున్న సమంత
 2014లో అలరించనున్న వెంకీ
 Mohan Babu To Be Stripped of Padma Sri; Relief For Brahmanandam
 Malligadu Marriage Bureau Will Bring Back My Success: Srikanth
 Happy Birthday To Sekhar Kammula
 Happy Birthday To Rajasekhar
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.