Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

ఎన్టీఆర్ చే 'బసంతి' పాట విడుదల

IndiaGlitz [Thursday, February 06, 2014]
Comments

బ్రహ్మానందం తనయుడు గౌతమ్ హీరోగా, అలీషా బేగ్ హీరోయిన్ గా  స్టార్ట్ కెమెరా పిక్చర్స్ బ్యానర్ లో రూపొందుతున్న సినిమా 'బసంతి'. చైతన్య దంతలూరి స్వీయ దర్శక నిర్మాణంలో తెరకెక్కించిన ఈ సినిమాకి వివేక్ కూచిబొట్ల సహ నిర్మాత. ఇటీవల సూపర్ స్టార్ చేతుల మీదుగా ట్రైలర్స్ ను ఆవిష్కరించిన చిత్ర యూనిట్ తాజాగా సినిమాలో ప్రతి క్షణం.. అనే మొదటి పాటను యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా ఆవిష్కరించడం విశేషం.

ఈ సందర్భంగా...ఎన్టీఆర్ మాట్లాడుతూ 'ట్రైలర్స్ బావున్నాయి. గౌతమ్ చక్కగా నటించాడు.గౌతమ్, ఇతర నటీనటులు, టెక్నిషియన్స్ కి ఆల్ ది బెస్ట్' అని అన్నారు.

వి.వి.వినాయక్ మాట్లాడుతూ' ట్రైలర్స్ బావున్నాయి. సినిమా కాన్సెప్ట్ కొత్తగా ఉంది. గౌతమ్ మంచి భవిష్యత్ ఉన్న నటుడుగా ఎదుగుతాడు. సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను.  బాణంతో తనని తాను నిరూపించుకున్న దర్శకుడు చైతన్య దంతలూరి ఈ సినిమాతో మరింత పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను' అన్నారు.

ఈ కార్యక్రమంలో నిర్మాత నల్లమలుపు బుజ్జి, చిత్ర సహ నిర్మాత వివేక్ కూచిబొట్ల కూడా పాల్గొన్నారు. ఈ సినిమా తొలి సాంగ్ ని లాంఛ్ చేసిన ఎన్టీఆర్ కృతజ్ఞతలు తెలియజేశాడు గౌతమ్.




చరణ్ కృష్ణవంశీ ల చిత్రం షురూ



Basanti Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 I Loved Basanti As An Actor, A Father And An Audience: Brahmanandam
 'బసంతి' ఆడియో సక్సెస్ మీట్
 'Basanti Is Gautham's Best Yet': Brahmanandam
 'Basanti Releasing For Maha Siva Rathri'
 Raja Mouli And Prabhas Laud 'Basanti' Trailer
 బన్నీ చే బసంతి రెండో పాట విడుదల
 'Basanti' Second Song Teaser Launched By Bunny
 'Basanthi' Song teaser Launched by NTR
 Mahesh Babu Launches 'Basanti' Theatrical Trailer
 'Basanthi' Audio Launch On 25th January

Other News

 Manchu unit protest outside Bellamkonda's house
 AR Rahman replies to Taylor Swift
 Rumours on Mahesh movie come to an end
 Rana completes shooting for 'Rudramadevi'
 'Oka Laila Kosam' censor details
 Arnold Schwarzenegger to grace 'Manoharudu' audio launch
 TFI biggies angry on media. Why ?
 'Power' censor date
 Navdeep praises NTR
 Does NTR need so much publicity ? - Bellamkonda Srinivas



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 Manchu unit protest outside Bellamkonda's house
 AR Rahman replies to Taylor Swift
 Rumours on Mahesh movie come to an end
 Rana completes shooting for 'Rudramadevi'
 'Oka Laila Kosam' censor details
 Arnold Schwarzenegger to grace 'Manoharudu' audio launch
 TFI biggies angry on media. Why ?
 'Power' censor date
 Navdeep praises NTR
 Does NTR need so much publicity ? - Bellamkonda Srinivas
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.