1. தமிழ்
  2. తెలుగు
  3. മലയാളം
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

ఇక పవన్ వంతు

IndiaGlitz [Thursday, February 06, 2014]
Comments

మల్టీస్టారర్ సినిమా కోసం కాదులెండి....మరో కామెడీ స్టార్ బ్రహ్మానందం తనయుడి సినిమా కోసం ముగ్గురు తమ వంతు సపోర్ట్ చేస్తున్నారు. స్టార్ట్ కెమెరా పిక్చర్స్  బ్యానర్ పై బ్రహ్మానందం తనయుడు గౌతమ్, అలీషా బేగ్ జంటగా నటిస్తున్నసినిమా 'బసంతి'.  'బాణం' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకడు చైతన్య దంతలూరి స్వీయ దర్శక నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమా ప్రమోషన్ ను చైతన్య విభిన్నంగా చేన్తున్నాడు.

ఇది వరకే సూపర్ స్టార్ మహేష్ ను, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను ఈ ప్రమోషన్ లో భాగం చేసిన ఈ చిత్ర యూనిట్ తాజాగా మరో్స్టార్ వైపు దృష్టి సారించింది. ఎవరో కాదు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. మహేష్ చేత ట్రైలర్స్ ను, సినిమాలో మొదటి పాటను ఎన్టీఆర్ తో విడుదల చేయించిన ఈ సదరు చిత్ర యూనిట్ సభ్యులు మరో సాంగ్ విడుదలను ఈ నెల 9న ప్లాన్ చేస్తున్నారు. అంటే ఆదివారం బసంతి సినిమాలో మరో పాట పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విడుదల కానుంది. సో వెయిట్ అండ్ సీ...
Akhil To Pair Up With Akshara Hassan In His Debut?

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 Akhil To Pair Up With Akshara Hassan In His Debut...?
 'దుర్గ'గా రానున్న నాగచైతన్య
 'రాధా' షూటింగ్ ప్రారంభం..
 'Sweet Memories' A Two Part Film By '3G Love' Director
 Basanthi Song teaser Launched by NTR
 Simple Love Story Finishes Talkie Part
 Naga Chaitanyas Durga Movie Muhurtham
 Venky Maruthi Film Radha Muhurtham
 Charan Krishna Vamsy Movie Takes Off With Muhurtham
 Paisa US Schedules
 Paisa $12 US Premiers
 I Visual Media New Film With Newbies
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.