1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

పాట మినహా పూర్తైన నాటుకోడి

IndiaGlitz [Friday, February 07, 2014]
Comments

'దేవరాయ' చిత్రం తర్వాత నానికృష్ణ దర్శకత్వంలో శ్రీకాంత్, మనోచిత్ర జంటగా నటిస్తున్న సినిమా 'నాటుకోడి'. నానిగాడి బ్యానర్ పై నానికృష్ణ, బందరు బాబి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఒక పాట మినహా షూటింగ్ పూర్తి చేసుకుంది.

ఈ సందర్భంగా...దర్శకనిర్మాత నానికృష్ణ మాట్లాడుతూ' గ్రామీణ నేపథ్యంలో సాగే కథ ఇది. పక్కా మాస్ ఎంటర్ టైనర్. ఇందులో శ్రీకాంత్ లంచగొండి ఫొలీసాఫీసర్ గా నటిస్తున్నాడు. విభిన్న క్యారెక్టర్ పోషిస్తున్నాడు' అని చెప్పారు.

బందరు నాని మాట్లాడుతూ 'పాలకొల్లు పరిసర ప్రాంతాల్లో 40 రోజులపాటు ఏకధాటిగా షెడ్యూల్ చే్స్తాం. ఈ నెలాఖరున బ్యాలెన్స్ పాటను చిత్రీకరిస్తాం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి మార్చిలో ఈ సినిమాని విడుదల చేస్తాం' అని తెలిపారు.

కోటశ్రీనివాసరావు, సలీంపాండా, రావురమేష్, కారుమంచి రఘు, జీవా, ప్రభు, కాదంబరి కిరణ్ కుమార్ తదితరులు నటించిన ఈ సినిమాకి సంగీతం: యాజమాన్య, కెమెరాః సి.మల్లేష్ నాయుడు.
Write your review on Paisa

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 Write your review on Paisa
 Dad Rahman Warned By His Son Ameen
 Vishnu Action Film "Pandavapuram 2014" to Storm Kerala on 14th Feb
 PPT Registers $1, 70,000 Overseas Collections
 Akhil To Pair Up With Akshara Hassan In His Debut?
 దుర్గగా రానున్న నాగచైతన్య
 రాధా షూటింగ్ ప్రారంభం
 Sweet Memories A Two Part Film By 3G Love Director
 Basanthi Song teaser Launched by NTR
 Simple Love Story Finishes Talkie Part
 Naga Chaitanyas Durga Movie Muhurtham
 Venky Maruthi Film Radha Muhurtham
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.