1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

మలయాళంలో మంచు మల్టీస్టారర్

IndiaGlitz [Friday, February 07, 2014]
Comments

పెరుగుతున్న బడ్జెట్ ను అనుసరించి మన తెలుగు సినిమాలు ఇప్పుడు పక్క రాష్ర్టాల్లో విడుదలవుతున్నాయి. అక్కడ కూడా మంచి కలెక్షన్స్ సాధిస్తున్నాయి. మన హీరోలు ఇప్పుడు ఇదే స్ట్రాటజీని అనుసరిస్తున్నారు. అల్లు అర్జున్ కైతే మలయాళంలో మంచి క్రేజ్ ఉంది. ఇక్కడ స్టైలిష్ స్టార్ సినిమాలు ఎలా విడుదలౌతాయో మాలీవుడ్ లోనూ అలాగే విడుదలౌతాయి.

ఇకపోతే ఈ సంవత్సరం విడుదలైన అతి పెద్ద మల్టీస్టారర్ మంచు ఫ్మామిలీవారి 'పాండవులు పాండవులు తుమ్మెద'. లక్ష్మీ ప్రసన్న మినహా మంచు కుటుంబ సభ్యులు మోహన్ బాబు, విష్ణు, మనోజ్ లు నటించగా వీరితో పాటు వరుణ్ సందేశ్, తనీష్, రవీనాటాండన్, హన్సిక, ప్రణీతలు నటించారు. ఇటీవల విడుదలై మంచి కలెక్షన్స్ తో దూసుకెళ్తున్న ఈ సినిమాని లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ నిర్మించింది.

ఇప్పుడు తాజాగా ఈ సినిమాని మలయాళంలో విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారట. మలయాళంలో 'పాండవ పురం' గా ఈ సినిమా విడుదల కానుంది. ఇది వరకు విష్ణు హీరోగా నటించిన 'దేనికైనా రెడీ' మలయాళంలో  'ఎందుయిమ్ రెడీ' అని,' దూసుకెళ్తా' 'శకలకళా వల్లభన్'గా విడుదలై అక్కడ కూడా మంచి కలెక్షన్స్ సాధించింది. ఇప్పుడు ఈ తాజా మల్టీస్టారర్ 'పాండవ పురం'గా ఈ నెల 14న విడుదలకు సిద్ధమవుతుంది. శ్రీవాస్ దీనికి దర్శకత్వం వహించాడు.
Write your review on PaisaOther News


Dad Rahman Warned By His Son Ameen

Vishnu Action Film "Pandavapuram 2014" to Storm Kerala on 14th Feb

PPT Registers $1 70000 Overseas CollectionsVishnu Wallpapers:


800*6001024*768

800*6001024*768

Hansika Motwani Wallpapers:


800*6001024*768

800*6001024*768

800*6001024*768

Related News

 'Singam 3' to be shot simultaneously in Telugu and Tamil?
 Dynamite to release on June 3rd
 First super hero film in Telugu...
 Manchu Vishnu replaces Sunil in 'Kannappa Katha'
 Manchu Vishnu's 'Dynamite' audio on June 6th
 Micromax SIIMA 2015 in Dubai
 Regina to romance Manchu Vishnu?
 I was never approached for Singham 3: Hansika
 Manchu Family members meet Narendra Modi
 Manchu Vishnu vs JD Chakravarthi

Other News

 'Baahubali' advance bookings get phenomenal response
 Deeksha advised bed rest for 3 months
 Mahesh Babu to compensate for his absence
 I don't see marriage as a social need: Trisha
 Akhil Akkineni wraps up Thailand schedule
 Shruthi Haasan hot in double role!
 SRK looks cool as Man in Black: 'Dilwale'
 GV Prakash took 36 takes for a lip lock
 Yami Gautam to play a Shimla girl
 Universal subject with basic human emotionsCopyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 'Baahubali' advance bookings get phenomenal response
 Deeksha advised bed rest for 3 months
 Mahesh Babu to compensate for his absence
 I don't see marriage as a social need: Trisha
 Akhil Akkineni wraps up Thailand schedule
 Shruthi Haasan hot in double role!
 SRK looks cool as Man in Black: 'Dilwale'
 GV Prakash took 36 takes for a lip lock
 Yami Gautam to play a Shimla girl
 Universal subject with basic human emotions
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.