1. தமிழ்
  2. తెలుగు
  3. മലയാളം
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

ఈ నెల21న బిల్లారంగ

IndiaGlitz [Saturday, February 08, 2014]
Comments

వాక్ కార్ప్ పతాకంపై అరవింద్ వన్నాల, వంశీబోయిన, కాశీరెడ్డి సుధీర్ రెడ్డి నిర్మిస్తున్న సినిమా 'బిల్లా-రంగ'. రాహుల్ వెంకట్, ప్రదీప్, రిషిక, చరణ్ దీప్ నటీనటులు. అధ్వైతం ఫేమ్ ప్రదీప్ మాడుగుల దర్శకుడు. వైజాగ్ సత్యానంద్ ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం యు/ఎ సర్టిఫికేట్ పొందింది. ఈ సినిమాని ఈ నెల 21న విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా...దర్శక నిర్మాతలు మాట్లాడుతూ 'ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తైనాయి. సెన్సార్ సభ్యులు సినిమా బాగుందని మెచ్చుకున్నారు. తమిళంలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ్ తొలిసారి తెలుగు సినిమాకి సంగీతం అందించారు. పూర్తిస్థాయి కామెడీ ఎంటర్ టైనర్గా సినిమా రూపొందింది. ఈ నెల 21న సినిమాని అత్యధిక థియేటర్లలో సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం' అని తెలిపారు.

జీవా,గౌతంరాజు, చరణ్, వేణు, వెన్నెలరామారావు తదితరలు నటిస్తున్న ఈ సినిమాకి కెమెరాః ఎస్.వి.విశ్వేశ్వర్, సంగీతం: సంతోష్ నారాయణన్, పాటలుః వశిష్టశర్మ, నిర్మాతలుః అరవింద్ వన్నాల, వంశీబోయిన, కాశీరెడ్డి సుధీర్రెడ్డి, దర్శకత్వం: ప్రదీప్మాడుగుల.
Basanti Second Song Teaser Launched By Bunny

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 'Basanti' Second Song Teaser Launched By Bunny
 Heart Attack US Schedules 2nd Week
 Billa Ranga Releasing On 21st February
 Srikanth's 'Natukodi' Finished Except For One Song
 Naa Rakumarudu Releasing On The 21st February
 Write your review on Paisa
 Dad Rahman Warned By His Son Ameen
 Vishnu Action Film "Pandavapuram 2014" to Storm Kerala on 14th Feb
 PPT Registers $1 70000 Overseas Collections
 Akhil To Pair Up With Akshara Hassan In His Debut?
 దుర్గగా రానున్న నాగచైతన్య
 రాధా షూటింగ్ ప్రారంభం
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.