Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

'ట్రాఫిక్' ట్రైలర్స్ లాంఛ్

IndiaGlitz [Saturday, February 08, 2014]
Comments

తమిళ సూపర్స్టార్ సూర్య ముఖ్య పాత్రలో నటించిన చిత్రం 'ట్రాఫిక్'. శరత్కుమార్, రాధిక, ప్రకాష్రాజ్, చేరన్ నటీనటులు.  గొల్డ్స్టార్ క్రియేషన్స్ బ్యానర్లో ఈ సినిమా తెరకెక్కింది. తుమ్మలపల్లి సత్యనారాయణ నిర్మాత. షాహిద్ ఖాదర్ దర్శకుడు. ఈ సినిమా ట్రైలర్స్ విడుదల శనివారం హైదరాబాద్ లో  జరిగింది. మేజో జోసెఫ్ సంగీతం అందించాడు. ఈ కార్యక్రమానికి వి.వి.వినాయక్, సి.కల్యాణ్, ప్రసన్నకుమార్, దేవీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వి.వి.వినాయక్ ట్రైలర్స్ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా...వి.వి.వినాయక్ మాట్లాడుతూ 'బన్ని సినిమాతో శరత్ కుమార్గారితో నాకు మంచి రిలేషన్ ఉంది. వారి నిర్మాణంలో ఈ సినిమా తమిళంలో నిర్మితమైంది. తెలుగులో ఈ సినిమాని నేను చేద్దామనుకున్నాను. సూర్య చేసిన రోల్ ను ఎన్టీఆర్ లేక చరణ్ తో చేయించాలనుకున్నాను. కానీ ఇప్పుడు రామసత్యనారాయణ తెలుగులో సినిమాని విడుదల చేస్తున్నారు.ఈ సినిమా పెద్ద హిట్టయ్యి నిర్మాతకి మంచి లాభాలు తీసుకురావాలని కోరుకుంటున్నాను అని తెలిపారు.

చిత్రనిర్మాత రామసత్యనారాయణ మాట్లాడుతూ 'సి.కల్యాణ్, వి.వి.వినాయక్, రాధిక, శరత్కుమార్ ల సపోర్ట్ కారణంగానే ఈ సినిమాని తెలుగులో విడుదల చేస్తున్నాను. ఈ సినిమా తెలుగు నెటివిటీకి దగ్గరగా ఉంటుంది. సూర్య ఒక మంచి రోల్లో నటించారు.హార్ట్ టచ్చింగ్ సబ్జెక్ట్. ఇది వరకు చాలా చిన్న సినిమాలు చేశాను. తొలిసారి డబ్బింగ్ సినిమా చేస్తున్నాను. అందరికి నచ్చే కాన్సెప్ట్ ఇది' అన్నారు.




Basanti Second Song Teaser Launched By Bunny



Suriya Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 Write your own review on 'Sikinder'
 'Sikinder' for Suriya is like 'Basha' for Rajinikanth : Lagadapati Sridhar [Interview]
 'Sikinder' censor work completed
 Suriya Visits Vizag
 Suriya's Telugu movie with 'Gollabhama' producers ?
 Samantha first met Suriya at her college
 Kamal, Nagarjuna and Allu Arjun for 'Sikinder' audio launch
 Suriya to work with Vikram in home production
 Happy Birthday Suriya
 జూలై 5న 'అంజాన్' ఫస్ట్ లుక్

Other News

 Akshay Kumar recommends Suman as villain
 Puri Jagannadh's wife Lavanya approaches court
 Sampoornesh Babu's www.virus.com from Vijaya Dasami
 'Rabhasa' releasing amid skyrocketed expectations
 Naga Chaitanya - Sudheer Varma film first look tomorrow ?
 'Current Theega' talkie part completed
 DSP's Jalsa MJ to be out today
 Cases registered against Manchu Lakshmi and Bellamkonda
 Rajinikanth's 'Lingaa' Firstlook
 Sundeep Kishan and Raj Tarun to act together



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.