Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

బన్నీ చే బసంతి రెండో పాట విడుదల

IndiaGlitz [Saturday, February 08, 2014]
Comments

బ్రహ్మానందం తనయుడు గౌతమ్ హీరోగా, అలీషా బేగ్ హీరోయిన్ గా  స్టార్ట్ కెమెరా పిక్చర్స్ బ్యానర్ లో రూపొందుతున్న సినిమా 'బసంతి'. చైతన్య దంతలూరి స్వీయ దర్శక నిర్మాణంలో తెరకెక్కించిన ఈ సినిమాకి వివేక్ కూచిబొట్ల సహనిర్మాత. ఇటీవల సూపర్ స్టార్ చేతుల మీదుగా ట్రైలర్స్ ను ఆవిష్కరించిన చిత్ర యూనిట్ తాజాగా సినిమాలో  మొదటి పాటను యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా ఆవిష్కరించగా రెండో పాటను బన్ని ఆవిష్కరించాడు.

ఈ సందర్భంగా...అల్లు అర్జున్ మాట్లాడుతూ  'ట్రైలర్స్ బావున్నాయి. గౌతమ్ చక్కగా నటించాడు. రఘు మాస్టర్ కొరియోగ్రఫీ బాగా కంపోజ్ చేశాడు. కంటెంట్ విన్నాను. చాలా ఫ్రెష్ గా ఉంది. మణిశర్మ సంగీతం ప్లస్ అవుతుంది. గౌతమ్, ఇతర నటీనటులు, టెక్నిషియన్స్ కి ఆల్ ది బెస్ట్' అని అన్నారు.

సురేంద్రరెడ్డి మాట్లాడుతూ' ట్రైలర్స్ బావున్నాయి. సినిమా కాన్సెప్ట్ కొత్తగా ఉంది. గౌతమ్ మంచి భవిష్యత్ ఉన్న నటుడుగా ఎదుగుతాడు. సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. గౌతంతో ఒక సినిమా చేయలనుకుంటున్నాను.   బాణంతో తనని తాను నిరూపించుకున్న దర్శకుడు చైతన్య దంతలూరి ఈ సినిమాతో మరింత పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్నాను' అన్నారు.




ఈ నెల21న 'బిల్లా-రంగ'



Other NEws

ఈ నెల21న బిల్లారంగ

Read More »

Basanti Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 I Loved Basanti As An Actor, A Father And An Audience: Brahmanandam
 'బసంతి' ఆడియో సక్సెస్ మీట్
 'Basanti Is Gautham's Best Yet': Brahmanandam
 'Basanti Releasing For Maha Siva Rathri'
 Raja Mouli And Prabhas Laud 'Basanti' Trailer
 'Basanti' Second Song Teaser Launched By Bunny
 ఎన్టీఆర్ చే 'బసంతి' పాట విడుదల
 'Basanthi' Song teaser Launched by NTR
 Mahesh Babu Launches 'Basanti' Theatrical Trailer
 'Basanthi' Audio Launch On 25th January

Other News

 Drishyam Springs Surprise with an Advance Preview
 Sunny Leone's lungi dance in 'Current Theega'
 After NTR & Rajendra Prasad, now it is Siddharth
 Special day for Kota Srinivasa Rao
 Meelo Evaru Koteswarudu (MEK) creates history
 Anyone who misuses 'Jana Sena's name will be prosecuted
 'Lovers' team happy with the response for audio
 'Kamalatho Naa Prayanam' for Riverside International film festival
 Expendables III London Premiere on August 4th
 Rajamouli's dream project



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Other News

 Drishyam Springs Surprise with an Advance Preview
 Sunny Leone's lungi dance in 'Current Theega'
 After NTR & Rajendra Prasad, now it is Siddharth
 Special day for Kota Srinivasa Rao
 Meelo Evaru Koteswarudu (MEK) creates history
 Anyone who misuses 'Jana Sena's name will be prosecuted
 'Lovers' team happy with the response for audio
 'Kamalatho Naa Prayanam' for Riverside International film festival
 Expendables III London Premiere on August 4th
 Rajamouli's dream project
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.