1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ఎమ్మెస్ కూతురు దర్శకత్వం

IndiaGlitz [Saturday, February 08, 2014]
Comments

ప్రముఖ కమెడియన్ ఎమ్మెస్ నారాయణ కుమార్తె శశికిరణ్ నారాయణ ఓ సినిమాకి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇండో ఇంగ్లీష్ ప్రొడక్షన్స్ పై  డాక్టర్ కొల్లా నాగేశ్వరరావు నిర్మాతగా ఈ సినిమా రూపొందుతుంది. ఈ సినిమా ద్వారా తెలుగు చిత్రసీమకి మరో మహిళా దర్శకురాలు పరిచయమవుతుంది.

ఇది వరకు కొడుకు విక్రమ్ హీరోగా ఎమ్మెస్ నారాయణ 'కొడుకు' అనే సినిమాని తెరకెక్కించారు. దర్శకుడిగా మంచి పేరు వచ్చినప్పటికీ కమర్షియల్గా అప్పట్లో సినిమా అనుకున్నంతగా విజయం సాధించలేదు. ఆ తర్వాత ఎమ్మెస్ కుమార్తె దర్శకురాలుగా పరచయమవుతున్నారు. ఎమ్మెస్ నారాయణ, రావు రమేష్, నాగినీడు, పూర్ణిమ, తాగుబోతు రమేష్, కొండవలస తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

ఈ సినిమా ఇప్పటికే మొదటి షెడ్యూల్ను పూర్తి చేసుకుంది. షాన్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి సాయిప్రకాష్ సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. ఎని హౌ సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుందాం..




ట్రాఫిక్ ట్రైలర్స్ లాంఛ్





Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 'ట్రాఫిక్' ట్రైలర్స్ లాంఛ్
 'Basanti' Second Song Teaser Launched By Bunny
 Heart Attack US Schedules 2nd Week
 Billa Ranga Releasing On 21st February
 Srikanths Natukodi Finished Except For One Song
 Naa Rakumarudu Releasing On The 21st February
 Write your review on Paisa
 Dad Rahman Warned By His Son Ameen
 Vishnu Action Film "Pandavapuram 2014" to Storm Kerala on 14th Feb
 PPT Registers $1 70000 Overseas Collections
 Akhil To Pair Up With Akshara Hassan In His Debut?
 దుర్గగా రానున్న నాగచైతన్య
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.