1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

శ్రీహరిని స్మరిస్తున్న హీరో

IndiaGlitz [Saturday, February 08, 2014]
Comments

టాలీవుడ్ ఫేమస్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకున్న రియల్ స్టార్ శ్రీహరి పాత్రలకు ఇప్పుడు టాలీవుడలో రీప్లేస్ జరుగుతుంది. తాజాగా సాయిధరమ్ తేజ్ హీరోగా ఎ.యస్.రవికుమార్ దర్శకత్వంలో పిల్లా నువ్వు లేని జీవితం అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అల్లు అరవింద్, దిల్ రాజు నిర్మాతలుగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాలో శ్రీహరి పాత్రను జగపతి బాబు రీప్లేస్ చేశారు.

శ్రీహరి ఆ పాత్రలను చాలా చక్కగా చేయడం వల్ల ముందు ఈ పాత్రను చేయడానికి జగపతిబాబు ఒప్పుకోలేదట. కానీ ఆ స్థానంలో ఎవరో ఒకరు నటించాల్సిందే కాబట్టి ఆ పాత్రను చివరికి తనే చేయాలనుకున్నాడట. ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనే ప్రతిరోజు దేవుడికి దణ్ణం పెట్టుకోకపోయినా శ్రీహరిని మాత్రం స్మరించుకోవడం మాత్రం మరచిపోలేదట. ఈ విషయాలను జగపతి బాబు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు.
ట్రాఫిక్ ట్రైలర్స్ లాంఛ్Other News


Basanti Second Song Teaser Launched By Bunny

Heart Attack US Schedules 2nd Week

Billa Ranga Releasing On 21st FebruaryJagapathi Babu Wallpapers:


800*6001024*768

800*6001024*768

800*6001024*768

Related News

 Jagapathi Babu's role in NTR-Sukumar film revealed
 'Hithudu' director Viplove being praised
 Most stylish father of Mahesh
 Jagapathi Babu's daughter marries an NRI
 Blockbuster combination to repeat after two decades
 That decision changed his career
 Jagapathi Babu's 'Hithudu' praised by famous personalities
 Jagapathi Babu's 'Hithudu' in January
 K.Viswanath praises 'O Manishi Katha' movie
 న్యూ ట్రెండీ టాలీవుడ్ విలన్

Other News

 Pawan Kalyan's look in 'Sardaar'
 'Srimanthudu' countdown poster
 Spotted: Tamannaah and Nagarjuna
 OMG: Mahesh Babu turns college student
 Bobby on cloud nine
 Mahesh Babu denies rumours
 Nallamallapu Bujji producing 'Upendra 2'
 Stay away from my audio launch: Vishal asks Arya
 Wanna know more about Srimanthudu? Ask Mahesh Babu
 Mahesh Babu game for a multi-starrer with Pawan KalyanCopyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 Pawan Kalyan's look in 'Sardaar'
 'Srimanthudu' countdown poster
 Spotted: Tamannaah and Nagarjuna
 OMG: Mahesh Babu turns college student
 Bobby on cloud nine
 Mahesh Babu denies rumours
 Nallamallapu Bujji producing 'Upendra 2'
 Stay away from my audio launch: Vishal asks Arya
 Wanna know more about Srimanthudu? Ask Mahesh Babu
 Mahesh Babu game for a multi-starrer with Pawan Kalyan
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.