Follow us on
 
 
  1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

కామెడీ హీరోతో స్టార్ హీరోయిన్

IndiaGlitz [Monday, February 10, 2014]
Comments

సూపర్ స్టార్ మహేష్ తో 'ఆగడు' జత కట్టిన మల్కీ బ్యూటీ తమన్నా దర్శకమౌళి  రాజమౌళి 'బాహుబలి'లోనూ నటిస్తుంది. గత సంవత్సరం దక్షిణాదిలో కేవలం 'తఢాఖా'లో మాత్రమే మనకు కనువిందు చేసింది. బాలీవుడ్ 'హిమ్మత్ వాలా' నిరాశనే మిగిల్చింది. కాగా ఈ సంవత్సరం 'వీరం'(తెలుగులో వీరుడొక్కడే)తో బిగ్ హిట్ కొట్టింది.

తర్వాత మహేష్ 'ఆగడు' సినిమాలో అవకాశం దక్కించుకుంది. అలాగే 'బాహుబలి'లోను నటిస్తుంది. తాజా సమాచారం ప్రకారం తమిళంలో మరో సినిమా అంగీకరించిందనే వార్తలు వినపడుతున్నాయి. 'వరుతపడదా వాలిబర్ సంఘం' ద్వారా పెద్ద హిట్ కొట్టిన కామెడీ హీరో శివ కార్తీకేయన్ తో ఈ సినిమా ఉంటుందనే న్యూస్ చక్కర్లు కొడుతుంది.

అజిత్, సూర్య, కార్తీ వంటి బిగ్ స్టార్స్ సరసన జత కట్టిన తమన్నా శివ కార్తీకేయన్ తో జత కడుతుండటం ఆసక్తి కరమైన విషయమే. మరి ఇందులో ఎంత మాత్రం నిజముందో తెలియాలంటే ఎదురు చూడాల్సిందే.




శ్రీహరిని స్మరిస్తున్న హీరో



Tamannah Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 'Baahubali' update..
 Ravi Teja - Sampath Nandi's 'Bengal Tiger' launched
 Tamannaah's first look from 'Baahubali'
 Krishna Vamsi's women oriented film with Tamannaah
 Lakshmi loves Tamannah
 Confirmed : Ravi Teja-Sampath Nandi's 'Bengal Tiger' from Feb
 Tamannaah joins Swachh Bharat campaign
 Tamannaah to pair up with Ravi Teja
 Tamannaah to romance Nagarjuna and Karthi ?
 Tamannaah's action sequences in 'Baahubali'

Other News

 A costly lion to be gifted to Balakrishna by fans
 Bosco - Caesar for Mahesh - Koratala film
 Actor Aakash hospitalized
 Anushka's new still from 'Rudhramadevi'
 'Gopala Gopala' completes 50 days
 'Temper' released in Japan
 Only Puri Jagannadh knows it
 He thought otherwise
 'Cinema Choopitha Maava' in May
 Sayesha Saigal joins the shoot of Akhil's movie



Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 A costly lion to be gifted to Balakrishna by fans
 Bosco - Caesar for Mahesh - Koratala film
 Actor Aakash hospitalized
 Anushka's new still from 'Rudhramadevi'
 'Gopala Gopala' completes 50 days
 'Temper' released in Japan
 Only Puri Jagannadh knows it
 He thought otherwise
 'Cinema Choopitha Maava' in May
 Sayesha Saigal joins the shoot of Akhil's movie
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.