1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

మరో రీమేక్ లో నాని?

IndiaGlitz [Monday, February 10, 2014]
Comments

'పైసా' విడుదల తర్వాత 'జెండాపై కపిరాజు', 'ఆహా!కల్యాణం' సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటి వరకు నాని కెరీర్ లోనే ప్రిస్టిజియస్ గా ఫీలవుతున్న, బాలీవుడ్ నిర్మాణ సంస్థ యశ్ చోప్రా  సంస్థ నిర్మిస్తున్న ద్వి భాషా చిత్రం 'ఆహా!కల్యాణం'. ఈ నెల 21న  విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమా తమిళ వెర్షన్ కి సెన్సార్ ముగిసింది. తమిళంలో 'యు/ఎ' సర్టిఫికేట్ కూడా పొందింది. తెలుగు సెన్సార్ కార్యక్రమాలు సోమవారం ఉంటుంది.

ఈ నెలలోనే మూడు సినిమాలతో నాని సందడి చేస్తున్నాడు. ఆసక్తి కరమైన విషయమేమంటే నాని మరో రీమేక్ లో నటించే అవకాశం ఉందని ఫిల్మ్ వర్గాల సమాచారం. తమిళంలో ఇటీవల విడుదలైన 'పణియారమ్ పద్మినియుమ్' సినిమా తెలుగు రీమేక్ లో నాని నటించే అవకాశం ఉంది. ఇందులో ముఖ్యపాత్రలో రాజేంద్రప్రసాద్ లేక ప్రకాష్ రాజ్ పేర్లు పరిశీలనలో ఉంది. స్ర్టెయిట్ సినిమాలతో పాటు నాని రీమేక్ సినిమాలు కూడా చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ...ఆల్ ది బెస్ట్ టు నాని...
Mirchi Producers Run Raja Run With SharwanandOther News


Jackie Chans Police Story 2013 Telugu Version On 21st Feb

Sachiin Joshi To Remake Ashiqui 2 In Telugu

Yuvan Shankar Raja Clarifies About His MarriageNani Wallpapers:


800*6001024*768

800*6001024*768

Related News

 Nani's film to be shot in Anantapur
 Nani croons for Gopi Sundar
 'Bhale Bhale Magadivoy' in August second week
 I'm not part of it : Nani
 Mahesh Babu's producers' movie with Nani launched
 'Bhale Bhale Magadivoi' in August
 Nani - Maruthi's 'Bhale Bhale Magadivoy' first impression
 Nani to host Baahubali audio
 'Yevade Subramanyam' 50 Days Poster
 Nani's cameo in his friend's film

Other News

 I'm open to marriage and children
 Mahesh's look in Srimanthudu decoded
 NTR to lend voice for Ram Charan's movie ?
 I'm happy with my South stint: Sunny Leone
 Salman Khan: Is he really sorry?
 Tollywood mourns Abdul Kalam's death
 Manisha Koirala, Shaam to shoot for a romantic song
 Radhika Apte to romance Rajinikanth
 Tollywood bids 'salaam' to APJ Abdul Kalam
 Nani's film to be shot in AnantapurCopyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 I'm open to marriage and children
 Mahesh's look in Srimanthudu decoded
 NTR to lend voice for Ram Charan's movie ?
 I'm happy with my South stint: Sunny Leone
 Salman Khan: Is he really sorry?
 Tollywood mourns Abdul Kalam's death
 Manisha Koirala, Shaam to shoot for a romantic song
 Radhika Apte to romance Rajinikanth
 Tollywood bids 'salaam' to APJ Abdul Kalam
 Nani's film to be shot in Anantapur
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.