1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

మరో ద్వి భాషా చిత్రంలో విశాల్

IndiaGlitz [Monday, February 10, 2014]
Comments

పందెంకోడితో తెలుగులో హిట్ కొట్టిన హీరో విశాల్ తర్వాత 'పొగరు', 'భరణి' వంటి సినిమాలతో తెలుగులోను మంచి సక్సెస్ లే అందుకున్నాడు.తర్వాత అనుకున్నంతగా అటు తమిళంలోను, ఇటు తెలుగులో విశాల్ సినిమాలు విజయానందుకోలేదు. గతంలో అన్నయ్య విక్రమ్ కృష్ణ నిర్మాతగా వ్యవహరించేవాడు.

కానీ విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ అనే నిర్మాణ సంస్థను స్థాపించి  'పల్నాడు'(తమిళంలో పాండియనాడు) సినిమాని తన సొంత నిర్మాణ సంస్థ విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీలో విడుదల చేసి నిర్మాతగానూ సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు తన నిర్మాణ సంస్థలోనే మరో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు.

గతంలో 'భరణి' సినిమాకి దర్శకత్వం వహించిన హరి దర్శకత్వంలో, యువన్ శంకర్ రాజా సంగీత సారథ్యంలో మరో సినిమా ఓకే అయినట్టు సమాచారం. ఈ సినిమాను కూడా తెలుగు, తమిళం రెండు బాషల్లో విడుదల చేసే విధంగా రూపొందిస్తున్నారట. అంటే ఈ త్రయం మరో మారు హిట్ కొట్టబోతున్నారా..!
భద్రమ్ అంటున్న నిర్మాతలుOther News


Mirchi Producers Run Raja Run With Sharwanand

Jackie Chans Police Story 2013 Telugu Version On 21st Feb

Sachiin Joshi To Remake Ashiqui 2 In TeluguVishal Wallpapers:


800*6001024*768

800*6001024*768

800*6001024*768

Related News

 Salman, Mahesh Babu and Vishal
 Vishal exudes confidence over 'Maga Maharaju'
 Vishal's clash with Dhanush
 Title of Vishal's direct Telugu film
 Vishal's 'Maga Mahraju' on 15th
 Vishal's straight Telugu film in Nithiin's banner
 Vishal's 'Maga Maharaju' first look
 Drama Legend Dasari Naryan Rao's 'Erra Bus' will be his first film to Release in USA
 'Pooja' is a bigger hit than 'Pandem Kodi' : Vishal
 Good expectations on 'Pooja'

Other News

 Mahesh to romance three heroines?
 I took a gap on purpose: Ram
 Balakrishna is a true legend: Chandrababu
 How tall are you? Akshay asks Shruti
 Spotted: Samantha and Chaitu
 Anisha Singh to make her Tamil debut
 Telugu actress molested by a minor?
 Brahmi mocks Salman Khan
 Ram clarifies on his punch dialogue
 'Brahmotsavam' launch on Krishna's birthdayCopyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Other News

 Mahesh to romance three heroines?
 I took a gap on purpose: Ram
 Balakrishna is a true legend: Chandrababu
 How tall are you? Akshay asks Shruti
 Spotted: Samantha and Chaitu
 Anisha Singh to make her Tamil debut
 Telugu actress molested by a minor?
 Brahmi mocks Salman Khan
 Ram clarifies on his punch dialogue
 'Brahmotsavam' launch on Krishna's birthday
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.