1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

హైదరాబాద్ లో రామ్ చరణ్ సినిమా

IndiaGlitz [Monday, February 10, 2014]
Comments

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ఇటీవలే ప్రారంభమైంది. పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ లో, శివబాబు బండ్ల సమర్పణలో ఈ సినిమా తెరకెక్కుతుంది. శ్రీకాంత్ సరసన కమలినీ ముఖర్జీ నటిస్తుండగా రామ్ చరణ్ సరసన కాజల్ ఆగర్వాల్ నటిస్తుంది. 'మగధీర', 'నాయక్', 'ఎవడు' సినిమాల హిట్ కాంభినేషన్ మరో మారు రిపీట్ అవుతుంది.

కాజల్ షూటింగ్ పార్ట్ స్టార్ట్ అయ్యిందట. రెండు రోజుల క్రితమే కాజల్ హైదరాబాద్ షెడ్యూల్లో ప్రారంభమైంది. షూటింగ్ రాత్రంతా కొనసాగిందని సమాచారం. దీంతో హైదరాబాద్ షెడ్యూల్ పూర్తైనట్లే. దీని తర్వాత చిత్ర యూనిట్ రామేశ్వరం వెళుతున్నారు. అక్కడ దాదాపు నెలరోజుల పాటు షెడ్యూల్ ఉండే అవకాశం ఉందట. ఆ తర్వాత పొల్లాచ్చిలో మరో షెడ్యూల్ ఉంటుందని సమచారం.

ఈ సంక్రాంతికి 'ఎవడు' అంటూ హిట్ కొట్టిన రామ్ చరణ్ ఈ సారి మాస్, యాక్షన్ ఫార్ములాను మార్చుకుని ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో నటిస్తున్నాడు. ఈ సినిమాని చక్కని తెలుగు సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా కృష్ణవంశీ తెరకెక్కించనున్నాడని సమాచారం.
భద్రమ్ అంటున్న నిర్మాతలుOther News


Mirchi Producers Run Raja Run With Sharwanand

Jackie Chans Police Story 2013 Telugu Version On 21st Feb

Sachiin Joshi To Remake Ashiqui 2 In TeluguRam Charan Wallpapers:


800*6001024*768

800*6001024*768

800*6001024*768

Kajal Agarwal Wallpapers:


800*6001024*7681280*7201920*1080640x960

800*6001024*768

800*6001024*768

Related News

 Ram Charan to help Nepal earthquake victims
 Vijay's 'Jilla' releasing in Telugu with the same title
 Ram Charan is ready
 Kajal and Amala Paul now Follow Gaurang Shah Creations
 No 'Jilla' remake in Telugu
 Gopichand ok, what about Ram Charan?
 50 days for NTR's 'Temper'
 Ram Charan Birthday Posters
 Happy Birthday Ram Charan
 Whom did Ram Charan target with that monkey pic ?

Other News

 Thaman confirms 'Kick 2' audio release date
 Super Star surprises his fans
 Pawan wants me to direct him: Dasari
 Rangeela Kalyan
 Raashi Khanna to replace Aisha Sharma
 Sonarika in Bellamkonda Srinivas film
 Get ready for Shivudu's look in 'Baahubali'
 Sunil's movie title for Trisha
 Stunning look: Prabhas as Shivudu in 'Baahubali'
 At 32, Trisha still going steadyCopyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Other News

 Thaman confirms 'Kick 2' audio release date
 Super Star surprises his fans
 Pawan wants me to direct him: Dasari
 Rangeela Kalyan
 Raashi Khanna to replace Aisha Sharma
 Sonarika in Bellamkonda Srinivas film
 Get ready for Shivudu's look in 'Baahubali'
 Sunil's movie title for Trisha
 Stunning look: Prabhas as Shivudu in 'Baahubali'
 At 32, Trisha still going steady
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.