1. தமிழ்
  2. తెలుగు
  3. മലയാളം
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

సునీల్ కి షాక్

IndiaGlitz [Tuesday, February 11, 2014]
Comments

సునీల్ కి షాక్ మీద షాక్ తగులుతోంది. మిస్టర్ పెళ్లి కొడుకు సినిమాపై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న సునీల్ కు ఆ సినిమా పెద్ద షాక్ ఇచ్చింది. ఆ తర్వాత ఆయన ఆశలన్నీ భీమవరం బుల్లోడుపైనే పెట్టుకున్నారు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి నిర్మాత సురేష్ బాబు సకల సన్నాహాలు చేశారు.

కానీ పెద్ద సినిమాల మధ్య చిన్న సినిమా నలిగిపోకూడదనే ఉద్దేశంతో జనవరి ఆఖరున విడుదల చేస్తామన్నారు. వరుసగా ఓ మోస్తరు సినిమాలన్నీ ఆ డేటులో విడుదల కావడంతో ఈ సినిమాను ఈమాటు కూసింత వెనక్కి నెట్టి ఫిబ్రవరి 14న విడుదల చేస్తామన్నారు.

ఇప్పుడు సమైక్యాంధ్ర సెగ మళ్లీ మొదటికి చేరుకోనుండటంతో ఈ సినిమా విడుదల మరో సారి వాయిదా పడే సూచనలు కనిపస్తున్నాయి. ఈ సినిమాను మహా శివరాత్రి సందర్భంగా ఈ నెల 27న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది. ఏదేమైనా సునీల్ మాత్రం గట్టి షాక్నే తిన్నట్టేగా మరి.
Pilla Nuvvu Leni Jeevitham In Jamshedpur From 17th Feb

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 'Pilla Nuvvu Leni Jeevitham' In Jamshedpur From 17th Feb
 Jagapathi Babu in Legend
 TFJA Donates Rs. 20000 For Telangana Martyrs' Relief Fund
 Movie Theaters Bandh Today
 Boy Meets Girl Toli Prema Katha Releasing On 21st February
 Naa Love Story Modalaindi Releasing February End
 భద్రమ్ అంటున్న నిర్మాతలు
 Mirchi Producers Run Raja Run With Sharwanand
 Jackie Chans Police Story 2013 Telugu Version On 21st Feb
 Sachiin Joshi To Remake Ashiqui 2 In Telugu
 Yuvan Shankar Raja Clarifies About His Marriage
 Mini Melts Launched By Meenaxi Dixit
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.