1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

మార్చి నెలాఖరున రానున్న కమల్

IndiaGlitz [Tuesday, February 11, 2014]
Comments

కమల్ హాసన్ దర్శకత్వంలో రూసొందుతున్న 'విశ్వరూపం-2' ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. 'విశ్వరూపం-2' నిడివి మొదటి భాగం కంటే ఎక్కువగా ఉందట.దాదాపు మూడు గంటలు ఉందని సమాచారం.  కాకుంటే ఎక్కడా బోర్ కొట్టకుండా జాగ్రత్తలు తీసుకున్నారని సమాచారం. 'విశ్వరూపం' వివాదాలతో విడదలై ఘనవిజయం సాధించింది.

'విశ్వరూపం-2'లో అటువంటి వివాదాలకు తావివ్వకుండా జాగ్రత్తలు తీసుకున్నారట. తొలి భాగం  విదేశాల్లో చిత్రీకరణ జరిగింది. రెండవ బాగం ఇండియాలో ఉంటుందని విశ్వరూపంలో చెప్పడం జరిగింది. 'విశ్వరూపం-2'లో కమల్ హాసన్ కి, ఆండ్రియాకి మధ్య లిప్ లాక్ ఉందనే వార్తలు కూడా వినవస్తున్నాయి. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి మార్చి నెలాఖరున విడుదల చేయాలని చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

Download the Free IndiaGlitz app
27న అవతారంOther News

Nithiin out of race ?

Mahesh Babu's story for a debutante ?

Varun Sandesh and Vithika Sheru to enter wedlock next year

'Bruce Lee - The Fighter' Tamil audio tomorrow

Mega release for 'Bruce Lee - The Fighter' in Overseas

Ram Charan and Rakul Preet surprise with their commitment

'Baahubali - The Conclusion' will be much more emotional

Manchu Vishnu - Sonarika film first schedule completed

Yes, I found a hidden treasure : Gunasekhar

Venkatesh in Naga Chaitanya's film ?

'Bengal Tiger' for Deepawali

'Bruce Lee-The Fighter' songs top charts

Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Other News

 Nithiin out of race ?
 Mahesh Babu's story for a debutante ?
 Varun Sandesh and Vithika Sheru to enter wedlock next year
 'Bruce Lee - The Fighter' Tamil audio tomorrow
 Mega release for 'Bruce Lee - The Fighter' in Overseas
 Ram Charan and Rakul Preet surprise with their commitment
 'Baahubali - The Conclusion' will be much more emotional
 Manchu Vishnu - Sonarika film first schedule completed
 Yes, I found a hidden treasure : Gunasekhar
 Venkatesh in Naga Chaitanya's film ?
 'Bengal Tiger' for Deepawali
 'Bruce Lee-The Fighter' songs top charts
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.