1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

మనోజ్ హీరోయిన్ మారింది

IndiaGlitz [Wednesday, February 12, 2014]
Comments

'పాండవులు పాండవులు తుమ్మెద'లో లేడీ గెటప్ తో అదర గొట్టిన హీరో మనోజ్ ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీగాఉన్నాడు. అందులో ఒకటి నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో చేయనున్నాడు. ఇంకా పేరు పెట్టని ఈ సినిమాలో ముందుగా హన్సికను హీరోయిన్ గా అనుకున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం హన్సిక మనోజ్ తో నటించడం లేదట.

కాల్షీట్ సమస్య కారణంగా ఇందులో హన్సిక నటించడం లేదని తెలుస్తుంది. అయితే ఇటీవల సూపర్ హిట్టయిన 'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' సినిమాలో నటించిన రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు మనోజ్ తో జత కట్టనుంది. దేనికైనా రెడీతో అన్న మంచు విష్ణుకి హిట్ ఇచ్చిన నాగేశ్వరరెడ్డి తనకు కూడా హిట్ ఇస్తాడని మనోజ్ విశ్వసిస్తున్నాడు. అవుటండ్ అవుట్ కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా సినిమా రూపొందనుందని సమాచారం.
Happy Birthday Jagapathi BabuOther News


Jairam Ramesh Meets Venkaiah Naidu And Krishnam Raju

27న అవతారం

Pilla Nuvvu Leni Jeevitham In Jamshedpur From 17th Feb

Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 'Baahubali' advance bookings get phenomenal response
 Deeksha advised bed rest for 3 months
 Mahesh Babu to compensate for his absence
 I don't see marriage as a social need: Trisha
 Akhil Akkineni wraps up Thailand schedule
 Shruthi Haasan hot in double role!
 SRK looks cool as Man in Black: 'Dilwale'
 GV Prakash took 36 takes for a lip lock
 Yami Gautam to play a Shimla girl
 Universal subject with basic human emotions
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.