1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

కీ రోల్ చేస్తున్న సంపుబాబు

IndiaGlitz [Wednesday, February 12, 2014]
Comments

మొదటి సినిమా  'హృదయకాలేయం' విడుదల కాకముందే సంపుబాబు మారుతి దర్శకత్వంలో గీతాఆర్ట్స్ బ్యానర్ నిర్మిస్తున్న 'కొత్తజంట'లో కీలక పాత్ర చేస్తున్నట్టు సమాచారం'హృదయకాలేయం' సినిమా ప్రారంభం తర్వాతే సోషల్ మీడియా పుణ్యమా అని ఓవరైనైట్ స్టారడమ్ తెచ్చుసుకున్నాడు. 'హృదయకాలేయం' ట్రైలర్స్, ఫస్ట్ లుక్ యూ ట్యూబ్ లో మంచి క్లిక్స్ తో వ్యూవర్స్ వీక్షించడం జరిగింది.

ఈ సినిమా తెచ్చిన పేరుతో మారుతి 'కొత్త జంట'లో ఛాన్స్ కొట్టేశాడు. ఈ క్యారెక్టర్ కి సంబంధించి చిత్రీకరణ పూర్తైంది. సంపుబాబు క్యారెక్టర్ ఎంట్రీ ద్వారా ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేయాలన్నదే మారుతి ఐడియాగా కనపడుతుంది. అల్లు శిరీష్, రెజీనా జంటగా తెరకెక్కుతున్న ఈ రొమాంటిక్ కామెడీ చిత్రాన్ని మార్చి నెలాఖరున విడుదల చేయాలనుకుంటున్నట్టు సమాచారం. ఈ నెలాఖరున ఆడియో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాకి జె.బి. సంగీత సారథ్యం వహిస్తున్నాడు.



Other News


Happy Birthday Jagapathi Babu

Jairam Ramesh Meets Venkaiah Naidu And Krishnam Raju

27న అవతారం

Pilla Nuvvu Leni Jeevitham In Jamshedpur From 17th Feb

Happy Birthday Jagapathi Babu





Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 Happy Birthday Jagapathi Babu
 Jairam Ramesh Meets Venkaiah Naidu And Krishnam Raju
 27న అవతారం
 Pilla Nuvvu Leni Jeevitham In Jamshedpur From 17th Feb
 Jagapathi Babu in Legend
 TFJA Donates Rs 20000 For Telangana Martyrs Relief Fund
 Movie Theaters Bandh Today
 Boy Meets Girl Toli Prema Katha Releasing On 21st February
 Naa Love Story Modalaindi Releasing February End
 భద్రమ్ అంటున్న నిర్మాతలు
 Mirchi Producers Run Raja Run With Sharwanand
 Jackie Chans Police Story 2013 Telugu Version On 21st Feb
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.