1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

శంకర్ కే డేట్స్ ఇవ్వని హీరోలు

IndiaGlitz [Wednesday, February 12, 2014]
Comments

అస్కార్ ఫిలిమ్స్ బ్యానర్ లో శంకర్ దర్శకత్వంలో, వి.రవిచంద్రన్ నిర్మాణంలో ప్రిస్టిజియస్ గా తెరకెక్కుతున్న సినిమా 'ఐ'. దాదాపు మూడేళ్లుగా తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి ఇటీవల శంకర్ తన మనోభావాలను వెల్లడించారు. సినిమా గురించి ఆయన మాట్లాడుతూ ఈ సినిమా కథను చాలా మంది హీరోలకు వినిపించాను. వారి పేర్లు చెప్పదలుచుకోలేదు. ఈ సినిమాకి డేట్స్ ఎక్కువగానే అవసరమౌతుంది. ఈ విషయాన్ని నేను వారికి తెలియజేశాను.

కానీ వారు నేనడిగినన్ని డేట్స్ ఇవ్వడానికి అంగీకరించలేదు. విక్రమ్ ఈ సినిమా చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపించాడు.అడిగినన్ని డేట్స్ ఇవ్వడమే కాదు. ఈ సినిమా కోసం ఇంత వరకు ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోలేదు. సినిమా విడుదలైన  తర్వాతే రెమ్యూనరేషన్ గురించి ఆలోచించమని అన్నాడు. ఇది నా మూడు సంవత్సరాల కష్టం. విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఇండియన్ సినిమాని ఒక స్టాండర్డ్ లో నిలిపే చిత్రమౌతుందని నమ్మకంగా ఉంది'' అని అన్నారు.




Happy Birthday Jagapathi Babu



Other News


Jairam Ramesh Meets Venkaiah Naidu And Krishnam Raju

27న అవతారం

Pilla Nuvvu Leni Jeevitham In Jamshedpur From 17th Feb





Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Other News

 Sudheer babu not happy with producer's decision
 Ram Charan's Trujet makes inaugural flight
 'Pandaga Chesko' release date fixed
 Happy Birthday to the master of commercial cinema
 Sampath Nandi guarantees it
 Rajinikanth attends Jayalalithaa's swearing-in ceremony
 Rana introduced Rajamouli to Karan Johar
 1 year for 'Manam'
 Akshara approached for Sandakozhi 2?
 Photo feature : Allu Sirish six pack
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.