Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

డాలీ దర్శకత్వంలో వెంకీ, పవన్

IndiaGlitz [Wednesday, February 12, 2014]
Comments

టాలీవుడ్ లో బ్రేక్ పడిన మల్టీస్టారర్ సినిమాలకు వెంకటేష్ తెరతీశాడు. మహేష్ తో కలిసి 'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు', రామ్ తో కలిసి 'మసాలా' సినిమాలు చేశాడు. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో మల్టీస్టారర్ కన్ ఫర్మ్ అయినట్టు సమాచారం. బాలీవుడ్ లో ఘనవిజయం సాధించిన 'ఓ మై గాడ్' సినిమాని వీరిద్దరూ కలిసి చేయబోతున్నారట.  నార్త్ ఎంటర్ టైన్మెంట్, సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించనున్నారు.

తఢాఖా దర్శకుడు 'డాలీ' ఈ సినిమాని తెరకెక్కించనున్నాడట. ఇది వరకు 'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాని వెంకటేష్, పవన్ కల్యాణ్ కలిసి చేయాల్సింది. కానీ కుదరలేదు.  'ఓ మై గాడ్' ఈ రీమేక్ లో పరేష్ రావల్ పాత్రలో వెంకటేష్ నటిస్తుండగా, కృష్ణుడు పాత్రలో పవన్ కల్యాణ్ చేయనున్నాడు. మరి దీనిపై పవన్ కల్యాణ్ శిబిరం నుండి ఎటువంటి సమాచారం లేదు. ఇది అధికారకమైతే టాలీవుడ్ ప్రేక్షకులకు, సినీ అభిమానులకు పండగే




Vishnu Manchu Sponsors the Biggest Body Building competition in India



Other NEws

Vishnu Manchu Sponsors the Biggest Body Building competition in India

Read More »



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.