1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ఏప్రిల్ లో కేరింత

IndiaGlitz [Wednesday, February 12, 2014]
Comments

శ్రీవెంకటేశ్వరక్రియేషన్స్ పతాకంపై శ్రీమతి అనిత సమర్పణలో నూతన నటీనటులతో ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించనున్న సినిమా 'కేరింత'. 'వినాయకుడు' ఫేమ్ సాయికిరణ్ అడివి దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమా నూతన నటీనటుల కోసం స్టార్ హంట్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిని పాత్రికేయలు సమావేశంలో ...

దిల్ రాజు మాట్లాడుతూ ''సినిమా సక్సెస్ అనేది కేవలం టీమ్ వర్క్ తోనే ముడిపడి ఉంటుంది. ఒక్కరిపై ఆధారపడదు. అందుకే నాసినిమాలన్నీ విజయవంతమైనాయి. 2008 వరకు నా బ్యానర్ లో కొత్త దర్శకులను పరిచయం చేస్తూ  సినిమాలను నిర్మించాను. అన్ని సినిమాలు విజయవంతమైనాయి. ఆ తర్వాత పెద్ద స్టార్ హీరోల సినిమాలనే చేస్తూ వచ్చాను. మళ్లీ ఇప్పుడు అంటే ఐదేళ్ల తర్వాత కేరింత అనే చిన్న సినిమాని ప్రారంభిస్తున్నాం.

సాయికిరణ్ చెప్పిన లైన్ నచ్చింది. కథను అబ్బూరి రవితో కూర్చుని కథను డెవలప్ చేసుకున్నాం. ముగ్గురు అబ్బాయిలు, ఐదుగురు అమ్మాయిల కోసం స్టార్ హంట్ జరుగుతుంది. తిరుపతి, వైజాగ్ లోఆడిషన్స్ జరిగాయి. ఈ నెల 15,16వ తేదిల్లో విజయవాడ, వరంగల్ లో, 25న హైదరాబాద్ లో ఆడిషన్స్ ను నిర్వహించబోతున్నాం. ఓవర్ సీస్ నుండి కూడా చాలా మంది ఇంట్రెస్ట్ చూపుతున్నారు. మార్చి నెలాఖరున నటీనటుల ఎంపిక పూర్తి చేసి ఏప్రిల్ నుండి  చిత్రీకరణ స్టార్ట్ చేస్తాం.  సాయికిరణ్ దర్శకత్వంలో మా బ్యానర్ కి మంచిపేరు తెచ్చే సినిమా అవుతుంది.

దర్శకుడు సాయికిరణ్ అడవి మాట్లాడుతూ 'చాలా కాలంగా ఈ సినిమాపై వర్కవుట్ చేస్తున్నాం.Other News


Vishnu Manchu Sponsors the Biggest Body Building competition in India

Pawan Kalyan To Star In Oh My God

Raja Mouli And Prabhas Laud Basanti Trailer

Happy Birthday Jagapathi Babu

Vishnu Manchu Sponsors the Biggest Body Building competition in India

Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 Vishnu Manchu Sponsors the Biggest Body Building competition in India
 Pawan Kalyan To Star In Oh My God
 Raja Mouli And Prabhas Laud Basanti Trailer
 Happy Birthday Jagapathi Babu
 Jairam Ramesh Meets Venkaiah Naidu And Krishnam Raju
 27న అవతారం
 Pilla Nuvvu Leni Jeevitham In Jamshedpur From 17th Feb
 Jagapathi Babu in Legend
 TFJA Donates Rs 20000 For Telangana Martyrs Relief Fund
 Movie Theaters Bandh Today
 Boy Meets Girl Toli Prema Katha Releasing On 21st February
 Naa Love Story Modalaindi Releasing February End
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.