1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

7న లెజండ్ ఆడియో

IndiaGlitz [Thursday, February 13, 2014]
Comments

నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న సినిమా లెజండ్. సింహా తర్వాత బోయపాటి శ్రీను బాలకృష్ణతో తెరకెక్కిస్తున్న సినిమా ఇది. జగపతిబాబు మెయిన్ విలన్ గా నటిస్తున్నారు. సోనాల్ చౌహాన్, రాధికా పండిట్ నాయికలు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం దుబాయ్ లో జరుగుతోంది. అక్కడ పాటను చిత్రీకరిస్తున్నారు.

ఈ సినిమా ఆడియో వేడుకను మార్చి 7న నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఒకవేళ 7న కుదరని పక్షంలో 9న విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సినిమాను వేసవికి విడుదల చేయడానికి బోయపాటి శ్రీను ముమ్మరంగా కృషి చేస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ తొలిసారి బాలకృష్ణ సినిమాకు పాటలను అందిస్తున్నారు. 14 రీల్ ఎంటర్ టైన్ మెంట్, వారాహి చలనచత్రం సంయక్తంగా నిర్మిస్తున్న సినిమా ఇది.
Muruga Doss RAJA RANI to release in MarchOther News


Ra Ra Krishnayya Unit Wishes Happy BDay To Jagapathi Babu

Jagannayakudu With Raja As Hero Takes Off

Vishnu Manchu Sponsors the Biggest Body Building competition in IndiaLegend Wallpapers:


800*6001024*7681280*7201366*7681920*1080320*480640x960

800*6001024*7681280*7201366*7681920*1080320*480640x960

800*6001024*7681280*7201366*7681920*1080320*480640x960

Balakrishna Wallpapers:


800*6001024*768

800*6001024*768

800*6001024*768

Related News

 
 
 Why is Balakrishna angry with Sreenu Vaitla ?
 Dictator shooting from today
 Balayya to recreate 'Legend' magic
 Balakrishna to help Godavari Pushkaralu stampede victims
 
 
 
 Balakrishna to romance 'Legend' actress once again

Other News

 Puri Jagannadh can't wait for 'Srimanthudu'
 Prabhudeva's new banner logo
 Being single is a bliss: Priyanka Kotari
 Santosham awards 2015 on 21st
 Nikkita turns Mahesh Babu's sister
 'Baahubali' crosses 'PK' lifetime nett
 Vijay's 'Puli' Telugu rights bagged for a whopping
 Dasari wishes Pratani Ramakrishna Goud
 Samantha dubs for Vikram's film
 K.Viswanath to be felicitated with Yuvakalaavaahini awardCopyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.