1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

సినిమాలకు దూరమన్న మీరా

IndiaGlitz [Thursday, February 13, 2014]
Comments

జాతీయ అవార్డు పొందిన నటిగా మీరాజాస్మిన్ మనకు సుపరిచితురాలే. పవన్ కల్యాణ్, రవితేజతో పాటు పలువురు హీరోలతో తెలుగులో నటించింది మీరాజాస్మిన్. ఈ మలయాళ భామ బుధవారం మూడు ముళ్ల బంధంతో ఇల్లాలైంది. దుబాయ్ కి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అనిల్ జాన్ టైటస్ ను వివాహం చేసుకుంది.

అనిల్ వ్యక్తిగత కారణాల వల్ల పోలీస్ భద్రతను కోరడంతో కేరళ పోలీసులు వీరి వివాహానికి భద్రతను కల్పించారు. మలయాళ పరిశ్రమకు చెందిన సన్నిహితులు మాత్రమే వీరి వివాహానికి హాజరయ్యారట. సంపూర్ణంగా కుటుంబానికే ప్రాధాన్యతనివ్వనున్నట్టు, సినిమాలకు దూరం కానున్నట్టు మీరాజాస్మిన్ తెలిపారు.Other News


7న లెజండ్ ఆడియో

Muruga Doss RAJA RANI to release in March

Ra Ra Krishnayya Unit Wishes Happy BDay To Jagapathi Babu

Jagannayakudu With Raja As Hero Takes Off

7న లెజండ్ ఆడియో

Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 7న లెజండ్ ఆడియో
 Muruga Doss RAJA RANI to release in March
 Ra Ra Krishnayya Unit Wishes Happy BDay To Jagapathi Babu
 Jagannayakudu With Raja As Hero Takes Off
 Vishnu Manchu Sponsors the Biggest Body Building competition in India
 Pawan Kalyan To Star In Oh My God
 Raja Mouli And Prabhas Laud Basanti Trailer
 Happy Birthday Jagapathi Babu
 Jairam Ramesh Meets Venkaiah Naidu And Krishnam Raju
 27న అవతారం
 Pilla Nuvvu Leni Jeevitham In Jamshedpur From 17th Feb
 Jagapathi Babu in Legend
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.