Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

సారీ చెప్పిన సదా

IndiaGlitz [Thursday, February 13, 2014]
Comments

సదా గుర్తుంది కదా. జయం సినిమాలో చేయి బారెడు పొడవు చాపి వెళ్లవయ్యా వెళ్లు అంటూ ముద్దు ముద్దుగా, కాసింత గడుసుగా మాట్లాడిన భామే. ఉన్నపళాన సినిమా పరిశ్రమకు దూరమైన సదా మరలా సినిమాల్లో నిలదొక్కుకోవాలని చాలా ప్రయత్నాలే చేసింది. తమిళంలో మాధవన్ తో ప్రేమలో పడిందని, దాని పర్యవసానంగా కెరీర్ ను నిర్లక్ష్యం చేసిందని కూడా అప్పట్లో వార్తలు గుప్పుమన్నాయి.

ఏదేమైనా సినిమా తర్వాతి స్థానం ఇప్పుడు టీవీలదే. అందుకే సీరియళ్లలో నటించడానికి సదా ఆసక్తి చూపుతుందేమోనని కొంతమంది ఎరేశారు. కానీ సదా నిర్మొహమాటంగా అందుకు నో చెప్పేసిందట. డబ్బు కోసం రోజుల తరబడి సీరియల్స్ చేయడం తనవల్ల కాదని చెప్పిందట. సీరియళ్లంటే తనకు బోర్ అని చెప్పి అవకాశాలను సున్నితంగా తిరస్కరించిందట ఈ సుందరి. ఇంతకీ పెళ్లెప్పుడో?




సందీప్ కిషన్ నమ్మకం



Other NEws

సందీప్ కిషన్ నమ్మకం

Read More »

Sadha Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 ఆశగా ఎదురుచూస్తుంటే..
 Sadha in a never seen role
 Happy Birthday Sadha
 Navdeep's Mythri to release on Nov 30
 Navdeep's Mythri to release soon
 Navdeep's Mythri by Oct end
 Navdeep's Mythri audio released
 Glamour-horror flick Aa Roju to release this month
 Navdeep-Sada's Mythri by Sep end
 The fate-turner Shivaji-Sada film

Other News

 గల్లా జయదేవ్ కి మహేష్ సపోర్ట్
 'Race Gurram' success meet details
 మే 10న 'ఏప్రిల్ ఫూల్'
 'చందమామలో అమృతం' సెన్సార్ పూర్తి
 కలెక్షన్ కింగ్ కి ఊరట
 మే11న 'పవర్' ఆడియో
 Ravi Teja's 'Power' audio release date fixed
 Race Gurram USA & Canada second week schedules
 Write your own review on 'Laddu Babu'
 పాట మినహా పూర్తైన 'అంజాన్'



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.