1. தமிழ்
  2. తెలుగు
  3. ??????
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

పాటల సన్నాహాల్లో నువ్విలా

IndiaGlitz [Friday, February 14, 2014]
Comments

'మేం వయసుకు వచ్చాం' ఫేమ్ త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో అమోఘ్ క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కిస్తున్న సినిమా 'నువ్విలా..నేనిలా'. వరుణ్ సందేశ్, పూర్ణ జంటగా నటిస్తు్న్న ఈ సినిమా ఇందూరి రాజశేఖరరెడ్డి నిర్మిస్తున్నాడు. సాయికార్తీక్ సంగీత దర్శకుడు. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ను ప్రేమికుల దినోత్సవం సందర్భంగా విడుదల చేశారు. ఆడియో నెలాఖరున విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

దర్శకుడు త్రినాథరావు మాట్లాడుతూ 'మా చిత్రం ఒక క్లాసికల్ లవ్ స్టోరి. వరుణ్ సందేశ్ క్యారెక్టర్ డిఫెరెంట్ గా ఉంటుంది. పూర్ణ క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉంటుంది' అని తెలిపారు.

నిర్మాత ఇందూరి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ''మా దర్శకుడు సినిమాని చక్కగా తెరకెక్కించాడు. జ్ఞాన శేఖర్ కెమెరా వర్క్,సాయికార్తీక్ సంగీతం సినిమాకి ప్లస్ అవుతుంది. ప్రస్తుతం డి.టి.యస్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నెలాఖరున ఆడియో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం' అన్నారు.




ఓ ముగ్గురి కథ ట్రైలర్ లాంఛ్





Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 'ఓ ముగ్గురి కథ' ట్రైలర్ లాంఛ్
 RGV's 'Reddygaru Poyaru' Firstlook
 'Minugurulu' Presented The Vamsee Akkineni International Award
 Filmmaker Balu Mahendra No More
 Thegidi To Be Dubbed As Bhadram
 O Mugguri Katha Trailer Launched
 Siva Manasula Shakti Dubbed As Rangam Modalaindi
 Nuvvalaa Nenilaa Gearing Up For Audio Launch
 7న లెజండ్ ఆడియో
 Muruga Doss RAJA RANI to release in March
 Ra Ra Krishnayya Unit Wishes Happy BDay To Jagapathi Babu
 Jagannayakudu With Raja As Hero Takes Off
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.