1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

27న ఆటోనగర్ సూర్య

IndiaGlitz [Friday, February 14, 2014]
Comments

నాగచైతన్య, సమంత కలిసి నటించిన సినిమా ఆటోనగర్ సూర్య. దేవాకట్టా దర్శకత్వం వహించారు. కె.అచ్చిరెడ్డి నిర్మాత. ఈ సినిమాను ఈ నెల 27న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నిర్మాణానంతర పనులన్నీ పూర్తయ్యాయి.  తొలికాపీ కూడా సిద్ధమైంది. వచ్చే వారంలో సినిమాను సెన్సార్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

దేవాకట్టా ఈ సినిమాను ఎంతో ప్రేమించి తెరకెక్కించారని, ఈ మధ్య విడుదలైన పాటలకు మంచి స్పందన వస్తోందని, మహాశివరాత్రికి అత్యధిక థియేటర్లలో విడుదల చేయడం ఆనందంగా ఉందని అన్నారు. తాను మొదటి నుంచీ టీమ్ వర్క్ ని నమ్ముతానని, ఈ సినిమా కూడా టీమ్ వర్క్ తో చేసిందేనని, నాగచైతన్యకు మాస్ ఇమేజ్ ను తెచ్చిపెడుతుందని దేవాకట్టా అన్నారు.



Other News


Kotha Janta Valentines Day Poster

Upendras Swiss Bankuki Daredi Audio Launched

Megastars Blessings For Basanti And Raja Gautham

ఓ ముగ్గురి కథ ట్రైలర్ లాంఛ్

Kotha Janta Valentines Day Poster





Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.