Follow us on
 
 
  1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ఒసాకా ఫిల్మ్ ఫెస్టివల్ లో బాద్ షా

IndiaGlitz [Friday, February 14, 2014]
Comments

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో అగ్రనిర్మాత బండ్లగణేష్ నిర్మాతగా బండ్లగణేష్ నిర్మాతగా పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో నిర్మించిన సినిమా 'బాద్ షా'. ఎన్టీఆర్ కెరీర్ లోనే హయ్యస్ట్ గ్రాసర్ గా నిలిచిన ఈ సినిమా ఈ సంవత్సరం ఒసాకా ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శన కానుంది. మార్చి 7నుండి 16 వరకు జరిగే ప్రదర్శనలో ఈ సినిమా ప్రదర్శన కానుంది.

మనదేశం నుండి రెండు సినిమాలే ఈ ఫిల్మ్ ఫెస్టివల్ ఎన్నికైనాయి. అందులో బాగ్ మిల్క్ బాగ్ ఒకటి కాగా మరొకటి 'బాద్ షా' ఈ సందర్భంగా బండ్లగణేష్ మాట్లాడుతూ 'ఒసాకా ఫిల్మ్ ఫెస్టివల్ కి సౌత్ ఇండియాలో ఎన్నికైన ఏకైక చిత్రంగా 'బాద్ షా' నిలిచినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇంతటి అరుదైన ఘనతను బాద్ షా దక్కించుకున్నందుకు ఆనందంగా ఉంది. ఇంతటి అరుదైన ఘనతను దక్కించుకున్నందుకు ఎన్టీఆర్, శ్రీనువైట్ల, ఇతర టీమ్ కి కృతజ్ఞతలు' అని అన్నారు.




హీరో ఆఫీస్ లో చోరీ..



Bad Boy Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

NTR Junior Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 NTR out, NKR in
 NTR - Sukumar movie launched
 NTR-Sukumar film launch date
 NTR's clash with Allu Arjun
 NTR's new film to start this month
 Actress praises NTR
 Nandamuri Janakiram's ashes immersed in Krishna river
 'Temper' shooting to resume from tomorrow
 NTR's accident also happened there
 NTR's 'Temper' New Poster

Other News

 Nitya Menon in 'Bangalore Days' remake
 'Warrior' finalized for Balakrishna's film ?
 'Chinnadaana Nee Kosam' platinum disc function in Tirupathi
 Suriya's 'Masss' release date
 'I' censor completed, release date confirmed
 'I' - Trailer Review
 'Mukunda' censor completed
 Rajamouli's brother to work with Naga Shourya
 NTR out, NKR in
 NTR - Sukumar movie launched



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 Nitya Menon in 'Bangalore Days' remake
 'Warrior' finalized for Balakrishna's film ?
 'Chinnadaana Nee Kosam' platinum disc function in Tirupathi
 Suriya's 'Masss' release date
 'I' censor completed, release date confirmed
 'I' - Trailer Review
 'Mukunda' censor completed
 Rajamouli's brother to work with Naga Shourya
 NTR out, NKR in
 NTR - Sukumar movie launched
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.