Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

నెలాఖరున లడ్డుబాబు పాటలు

IndiaGlitz [Saturday, February 15, 2014]
Comments

నరేష్ టైటిల్ పాత్రలో నటిస్తున్న సినిమా లడ్డుబాబు. ఈ సినిమాకు అల్లరి రవిబాబు దర్శకత్వం వహిస్తున్నారు. త్రిపురనేని రాజేంద్రప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను మహారథి ఫిలిమ్స్ పతాకంపై తెరకెక్కిస్తున్నారు. పూర్ణ, భూమిక నాయికలు. ఈ సినిమాలోని పాటలను చక్రి స్వరపరిచారు. ఈ నెల 14న ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నారు.

కానీ మార్చి 28న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలోని పాటలను మాత్రం ఈ నెలాఖరున విడుదల చేయనున్నారు. లడ్డూబాబు పాత్రలో నరేష్ ఫోజులు ఇప్పటికే జనాల్లో అంఛనాలు పెంచుతున్నాయి. అల్లరి రవిబాబు మార్కు ఎలాగూ ఉంటుంది కనుక హాస్యప్రియులందరూ ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారోచ్.




అత్తమడుగు వాగులోనా...



Other NEws

అత్తమడుగు వాగులోనా

Read More »

Allari Naresh Wallpapers:


800*600 | 1024*768

Related News

 Write your own review on 'Laddu Babu'
 Laddu Babu releasing on Apr 18th in overseas
 Allari Naresh's 'Laddu Babu' release date fixed
 18న 'లడ్డూబాబు'
 Allari Naresh's 'Jump Jilaani' first look released
 'లడ్డుబాబు' ఆడియో విడుదల
 Allari Naresh Indraganti 'Bandipotu'
 అల్లరితో రకుల్..
 త్వరలో 'లడ్డుబాబు' ఆడియో..
 అల్లరోడి కల నెరవేరింది

Other News

 It is their responsibility
 RGV suggests a solution to low voter turnout
 "Oka Laila Kosam" first look after 'Manam' release
 Friday Fiesta
 Pawan Kalyan's Telangana campaign schedule
 Rajasekhar - Anjali Lavania's "Geddam Gang" launched
 మే9న 'ప్రేమగీమ జాన్ తానయ్'
 'గెడ్డం గ్యాంగ్' ప్రారంభం
 రీ - రికార్డింగ్ దశలో 'ఈ మనసే'
 'మనం' తర్వాతే



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.