Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

రెండో గబ్బర్ కి ముస్తాబు

IndiaGlitz [Saturday, February 15, 2014]
Comments

పవన్ కల్యాణ్ కథానాయకుడిగా తెరకెక్కిన గబ్బర్ సింగ్ ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమాకు కొనసాగింపుగా సంపత్ నంది కథను సిద్ధం చేసుకున్నాడు. దాదాపు ఆర్నెళ్లకు పైగా ఈ ప్రాజెక్ట్ అదిగో, ఇదిగో అంటూ ఆలస్యమవుతోంది. అసలు ఆ ప్రాజెక్టే లేదు అని కూడా అన్న వాళ్లున్నారు. కానీ గబ్బర్ సింగ్ కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయట. ఆ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టలేదని సంపత్ నంది సన్నిహితులు అంటున్నారు. కాకపోతే మధ్యలో వెంకటేష్ సినిమాకు పవన్ కల్యాణ్ 15 రోజులు కాల్షీట్ ఇచ్చారట. ఆ డేట్ల టైమ్ లో మాత్రం సంపత్ నంది సినిమా షెడ్యూల్ ఉండదట. అంతేగానీ ప్రస్తుతం గబ్బర్ సింగ్ 2కు వచ్చిన తంటాలేవీ లేవు.



మారుతి క్లోజ్ ఫ్రెండ్



Other NEws

మారుతి క్లోజ్ ఫ్రెండ్

Read More »

Gabbar Singh Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Pawan Kalyan Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 Pawan Kalyan launches Anjali's 'Geethanjali' logo
 Pawan Kalyan fires on congress in Karnataka
 పవన్ తో శ్రద్ధ
 Pawan Kalyan to campaign for BJP
 Good news for Pawan Kalyan fans
 Will not contest in elections this time : Pawan Kalyan
 Pawan Kalyan's interesting comments on Praja Rajyam party
 Watch Pawan Kalyan's Jana Sena Vizag Meet LIVE
 Jana Sena Vizag Meet Posters
 Pawan Kalyan to address 6 lakh people in Vizag

Other News

 గల్లా జయదేవ్ కి మహేష్ సపోర్ట్
 'Race Gurram' success meet details
 మే 10న 'ఏప్రిల్ ఫూల్'
 'చందమామలో అమృతం' సెన్సార్ పూర్తి
 కలెక్షన్ కింగ్ కి ఊరట
 మే11న 'పవర్' ఆడియో
 Ravi Teja's 'Power' audio release date fixed
 Race Gurram USA & Canada second week schedules
 Write your own review on 'Laddu Babu'
 పాట మినహా పూర్తైన 'అంజాన్'



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.