Follow us on
 
 
  1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

మణిరత్నం సినిమాలో సమంత?

IndiaGlitz [Monday, February 17, 2014]
Comments

మణిరత్నం సినిమాలో సమంత నటించబోతోందా? అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. గతంలోనే కడలి సినిమాలో సమంత నటించాల్సింది. కానీ అప్పుడు స్కిన్ ప్రాబ్లమ్ వల్ల ఆ అవకాశాన్ని చేజేతులా వదులుకుంది. అయినా ఆ సినిమా హిట్  కాకపోవడంతో సమంత కూడా లైట్ తీసుకుంది. మణిరత్నం త్రిభాషా చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో నటించడానికి ఐశ్వర్యరాయ్, శ్రుతిహాసన్ ఒప్పుకున్నారు. మరో హీరోయిన్ గా సోనాక్షి సిన్హాను అడిగారట మణిరత్నం. కానీ కాల్షీట్లు సర్దుబాటు కాకపోవడంతో సోనాక్షి సారీ చెప్పేసిందట. సో ఆ అవకాశాన్ని సమంతకు ఇవ్వాలని మణిరత్నం నిర్ణయించారట. సమంత ప్రస్తుతం సూర్య సరసన తమిళ్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. 



రెండో గబ్బర్ కి ముస్తాబు



Samantha Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 Will she replace Samantha ?
 'Alludu Seenu' completes 50 days
 I would like to quit - Samantha
 Samantha on JFW magazine cover
 Allu Arjun - Trivikram movie from 22nd
 Samantha shows her philanthropic side once again
 'Rabhasa' gets huge openings
 Write your own review on 'Rabhasa'
 'Rabhasa' releasing amid skyrocketed expectations
 Does NTR need so much publicity ? - Bellamkonda Srinivas

Other News

 Rajamouli praises Shankar
 'I' first look trailer review
 Will she replace Samantha ?
 Kamal Haasan hospitalized
 'Mukunda' completes Swiss schedule
 Amy's Take on 'I'
 Renu Desai gives a strong reply
 Tamannaah to pair up with Nagarjuna ?
 'Pandaga Chesko' Hyderabad schedule starts
 Vote Now: Which is your favourite song in 'Govindudu Andarivadele'...?



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 Rajamouli praises Shankar
 'I' first look trailer review
 Will she replace Samantha ?
 Kamal Haasan hospitalized
 'Mukunda' completes Swiss schedule
 Amy's Take on 'I'
 Renu Desai gives a strong reply
 Tamannaah to pair up with Nagarjuna ?
 'Pandaga Chesko' Hyderabad schedule starts
 Vote Now: Which is your favourite song in 'Govindudu Andarivadele'...?
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.