Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

త్వరలో 'లడ్డుబాబు' ఆడియో..

IndiaGlitz [Monday, February 17, 2014]
Comments


మహారథి ఫిలిమ్స్ సమర్పణలో  అల్లరి నరేష్ హీరోగా రాజేంద్ర త్రిపురనేని నిర్మాణంలో 'అల్లరి' సినిమాతో నరేష్ కి బ్రేకిచ్చిన దర్శకుడు రవిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'లడ్డుబాబు'. భూమిక, పూర్ణ హీరోయిన్స్. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని 'యు/ఎ' సర్టిఫికేట్ సంపాదించుకుంది. చక్రి సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో త్వరలో విడుదలకు సిద్ధమవుతుంది. ప్రొస్తెటిక్ మేకప్ కోసం లండన్ నుండి నిపుణులను రప్పించి మరి కొత్త గెటప్ లుక్ ను డిజైన్ చేయడం జరిగింది. సినిమాని మార్చి 28న విడుదల చేయడానికి చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ సినిమాలో నరేష్ భారీ కాయంతో ప్రేక్షకులను అలరించనున్నాడు.




పండగ చేస్కో అంటున్న రామ్...



Other NEws

పండగ చేస్కో అంటున్న రామ్

Read More »

Allari Naresh Wallpapers:


800*600 | 1024*768

Related News

 Laddu Babu releasing on Apr 18th in overseas
 Allari Naresh's 'Laddu Babu' release date fixed
 18న 'లడ్డూబాబు'
 Allari Naresh's 'Jump Jilaani' first look released
 'లడ్డుబాబు' ఆడియో విడుదల
 Allari Naresh Indraganti 'Bandipotu'
 అల్లరితో రకుల్..
 నెలాఖరున లడ్డుబాబు పాటలు
 అల్లరోడి కల నెరవేరింది
 First Look Of Allari Naresh's Laddu Babu

Other News

 ఏప్రిల్ 21న చరణ్ సెకండ్ షెడ్యూల్
 'బచ్చన్' ఆడియో ఆవిష్కరణ
 రీమేక్ లో రాజశేఖర్
 పాట మినహా పూర్తైన 'అంజాన్'
 రేటు పలికిన 'రేసుగుర్రం'
 50 కోట్ల క్లబ్ లో 'లెజెండ్'
 Nikhil - Swathi's 'Karthikeya' in CG work
 "Naa Bangaru Talli" wins three national awards
 61st National Film Awards Winners List
 యమలీల-2 పరిచయ వేదిక



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.