1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

స్టెప్పుల్లో రభస

IndiaGlitz [Monday, February 17, 2014]
Comments


ఎన్టీఆర్ హీరోగా నటస్తున్న సినిమా రభస. బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న సినిమా ఇది. ఈ సంస్థలో ఇంతకుముందు వి.వి.వినాయక్ దర్వకత్వంలో ఎన్టీఆర్ ఆది సినిమాలో నటించిన విషయం తెలిసిందే. తాజా రభసకు కందిరీగ సంతోష్ శ్రీన్ వాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పాటను చిత్రీకరిస్తున్నారు. పాటలో ఎన్టీఆర్ తో పాటు సమంత, ప్రణీత కూడా పాల్గొంటున్నారు. మాంఛి స్టెప్పులతో ఈ పాటను చిత్రీకరిస్తున్నారని వినికిడి. రభస పాటలు ఎన్టీఆర్ కెరీర్ లో గుర్తుంచుకోదగిన స్థాయిలో ఉంటాయని యూనిట్ వర్గాల విశ్వసనీయ సమాచారం. ఈ సినిమా కోసం అత్తమడుగు వాగులోనా అనే పాటను కూడా రీమిక్స్ చేశారు.Other News


Sridevi Looking For A Director

Ravi Babu Allari Naresh Laddoo Babu On 28th March

21న నా రాకుమారుడు

Naa Rakumarudu Releasing On 21st Feb

Download the Free IndiaGlitz app


Sridevi Looking For A DirectorMore News


Nara Rohit Ravi Panasa CoProduction NALA DAMAYANTI

హార్ట్ ఎటాక్ ప్లాటినమ్ డిస్క్

My Heart Book Takes Off With Muhurtham

27న ఆటోనగర్ సూర్య

Kotha Janta Valentines Day Poster

Upendras Swiss Bankuki Daredi Audio Launched

Megastars Blessings For Basanti And Raja Gautham

ఓ ముగ్గురి కథ ట్రైలర్ లాంఛ్

Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 Sridevi Looking For A Director
 Ravi Babu Allari Naresh Laddoo Babu On 28th March
 21న నా రాకుమారుడు
 Naa Rakumarudu Releasing On 21st Feb
 Nara Rohit Ravi Panasa CoProduction NALA DAMAYANTI
 హార్ట్ ఎటాక్ ప్లాటినమ్ డిస్క్
 My Heart Book Takes Off With Muhurtham
 27న ఆటోనగర్ సూర్య
 Kotha Janta Valentines Day Poster
 Upendras Swiss Bankuki Daredi Audio Launched
 Megastars Blessings For Basanti And Raja Gautham
 ఓ ముగ్గురి కథ ట్రైలర్ లాంఛ్
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.