Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

జగపతిబాబుతో అమలాపాల్

IndiaGlitz [Monday, February 17, 2014]
Comments


అమలాపాల్ కథానాయికగా తెలుగులో కొత్త సినిమా మొదలుకానుంది. ఈ సినిమాలో ఆమెతో పాటు జగపతిబాబు, జె.డి.చక్రవర్తి కూడా కీలక పాత్రల్లో నటిస్తారు. సునీల్ అనే  యువకుడు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కానున్నారు. కె.జి.ఎస్.అర్జున్ నిర్మాత. అంజనీ ప్రొడక్షన్స్ పతాకంపై ఆయన ఈ సినిమాను తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇది మహిళా ప్రాధాన్యత ఉన్న సినిమా అట. కెరీర్ ప్రారంభంలోనే నటనకు ప్రాధాన్యమున్న సినిమాలు చేసిన అమలాపాల్ ఈ స్క్రిప్ట్ విన్న వెంటనే ఓకే చెప్పేసిందట. అంటే అనుష్కను అమలాపాల్ కూడా ఫాలో అవుతుందన్నమాట. ఏదేమైనా అమలాపాల్ కు ప్రస్తుతం తెలుగులో జండాపై కపిరాజు, తమిళంలో రెండు సినిమాలు, మలయాళంలో ఓ సినిమా ఉంది. మరోవైపు హోటల్  బిజినెస్ ను మొదలుపెట్టాలని కూడా అమలాపాల్ ఆలోచిస్తోందట.




స్టెప్పుల్లో రభస



Jagapathi Babu Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Amala Paul Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 Huge competition for Dhanush's 'VIP' Telugu rights
 Proud to have acted in 'Jenda Pai Kapiraju' : Nani
 'Jenda Pai Kapiraju' release date confirmed
 Is 'Jenda Pai Kapiraju' shelved ?
 K.Viswanath praises 'O Manishi Katha' movie
 Adventure is the word for Amala-Vijay Couple
 Amala Paul and A.L.Vijay tie the knot
 న్యూ ట్రెండీ టాలీవుడ్ విలన్
 Jagapathi Babu joins Twitter world
 Amala Paul gets engaged to Vijay

Other News

 Balakrishna completes a milestone
 'Ice Cream 2' trailer and song release today
 'Rabhasa' gets huge openings
 Huge competition for Dhanush's 'VIP' Telugu rights
 Shankar to launch 'Aagadu' audio
 Irrfan Khan gets Aishwarya Rai-Bachchan
 US Post Service to issue ANR's stamp
 'Manam' completes 100 days
 Reason behind tension in Mahesh Babu fans
 Nagarjuna turns a year younger



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 Balakrishna completes a milestone
 'Ice Cream 2' trailer and song release today
 'Rabhasa' gets huge openings
 Huge competition for Dhanush's 'VIP' Telugu rights
 Shankar to launch 'Aagadu' audio
 Irrfan Khan gets Aishwarya Rai-Bachchan
 US Post Service to issue ANR's stamp
 'Manam' completes 100 days
 Reason behind tension in Mahesh Babu fans
 Nagarjuna turns a year younger
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.