1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

విక్రమ్ సినిమా ఓకే అయ్యిందా?

IndiaGlitz [Monday, February 17, 2014]
Comments


తమిళ స్టార్ హీరో విక్రమ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో 'ఐ' సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం తన రోల్ కి డబ్బింగ్ చెప్పుకుంటున్నాడు. వీలైనంత త్వరగా సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమా తర్వాత విక్రమ్ ఏ సినిమా చేయబోతాడోనని ఇండస్ర్టీలో ఆసక్తి నెలకొంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం తన తదుపరి సినిమా దర్శకుడు ధరణితో చేయనున్నాడట. ఈ సినిమాలో విక్రమ్ సరసన నయనతార లేదా హన్సికను నటింపచేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.అపరిచితుడు తర్వాత విక్రమ్కి బాక్సాఫీస్ వద్ద సరైన హిట్లేదు. ఆశలన్ని శంకర్ 'ఐ' పైనే పెట్టుకుని ఎదురుచూస్తున్నాడు. దాదాపు మూడేళ్లుగా ఈ సినిమా కోసం విపరీతంగా కష్టపడ్డాడు. మరి సినిమా ఫలితం ఎలా ఉంటుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.




LipLock Is True Expression Of Love: Vaani Kapoor





Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 Lip-Lock Is True Expression Of Love: Vaani Kapoor
 'Gabbar Singh 2' Rebooting In March
 Sridevi Looking For A Director
 Ravi Babu - Allari Naresh 'Laddoo Babu' On 28th March
 21న నా రాకుమారుడు
 Naa Rakumarudu Releasing On 21st Feb
 Nara Rohit Ravi Panasa CoProduction NALA DAMAYANTI
 హార్ట్ ఎటాక్ ప్లాటినమ్ డిస్క్
 My Heart Book Takes Off With Muhurtham
 27న ఆటోనగర్ సూర్య
 Kotha Janta Valentines Day Poster
 Upendras Swiss Bankuki Daredi Audio Launched
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.